
Sobhita dhulipala who separated naga chaitanya samantha Happy
తెలుగు చలనచిత్ర రంగంలో ఉండే చాలా సైలెంట్ హీరో నాగచైతన్య. కానీ ఆయన జీవితంలోనే జరిగే సంఘటనలు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టిస్తాయి. సమంతతో ప్రేమ వ్యవహారం ఆ తర్వాత పెళ్లి నాలుగు సంవత్సరాలకు విడాకులు ఈ రకంగా నాగచైతన్య వ్యక్తిగత జీవితం చాలా వరకు వార్తల్లోనే ఎక్కింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతు క్లోజ్ గా ఉంటున్నట్లు గత ఏడాది నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సమంత మరియు నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా శోభిత ధూళిపాళ అనే వార్త కూడా ఒకరకంగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే గత కొద్ది నెలల నుండి వీరిద్దరూ ఏకాంతంగా ఇతర దేశాలలో తిరగటంతో పాటు కొన్నిచోట్ల ఫోటోలు దిగటం అవి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. విషయంలోకి వెళ్తే చైతు ఇప్పుడు మరో హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేమలో పడినట్లు సరికొత్త ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజం కాదని.. చైతు కొత్త సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళ్తే గీత ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోందట. ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో బోట్ డ్రైవర్ గా నాగచైతన్య నటించబోతున్నాడట. సినిమా ప్రాజెక్టు ప్రారంభంలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ తీసుకోవాలని అనుకుంటే చిరాకురికి కీర్తి సురేష్ పేరు ఖాయం చేసినట్టు సమాచారం.
Sobhita dhulipala who separated naga chaitanya samantha Happy
చందు మొండేటి దర్శకత్వంలో గతంలో నాగచైతన్య “ప్రేమమ్” సినిమా చేయడం జరిగింది. కాగా రెండోసారి నాగచైతన్య అని దర్శకత్వం చేస్తున్న క్రమంలో ప్రేమ కథ నేపథ్యంలో.. ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ తరహాలో చూపించబోతున్నట్లు సమాచారం. ఇక తన వ్యక్తిగత జీవితం శోభిత ధూళిపాళ్ల కారణంగా ఎక్కువగా వార్తల పలు అవుతూ ఉండటంతో.. ఆమెను దూరం పెట్టినట్లు తెలుసుకున్న సమంత డాన్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం నాగచైతన్యమాగారం తన వ్యక్తిగత జీవితం మీడియా దాకా వెళ్లకూడదని పూర్తిగా ఫోకస్ అంత కెరియర్ పైన పెట్టినట్లు టాక్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.