Home » Entertainment » Sonal Chauhan Latest Pics Viral
Entertainment

Sonal Chauhan‌ : య‌ద ప‌రువాల‌తో క‌వ్విస్తున్న సోనాల్ చౌహాన్‌..

Authored By
mallesh
The Telugu News | Published on: November 11, 2021, 11:45 am
Advertisement

Sonal Chauhan‌ : సోనాల్ చౌహాన్.. ఈ హీరోయిన్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ చాలానే సినిమాలు చేసింది. బక్కపలుచని శరీరంతో మత్తెక్కించే చూపులు, అందాలు ఆరోబోయడంతో ఈ భామ చాలా ఫేమస్. బోల్డ్ తనానికి పెట్టింది పేరు. వెండి తెరపై తన అందం, అభినయంతో పాటే హాట్ హాట్ అందాలను ఆరోబోస్తూ ప్రేక్షకులను ఉబ్బితబ్బిబ్బు అయ్యేలా చేయడం సోనాల్ స్పెషల్ టాలెంట్.

Advertisement

sonal chauhan Latest Pics Viral

ఈ హాట్ భామ పుట్టి పెరిగింది ఢిల్లీలో అయినా చదువు అనంతరం అందాల పోటీల్లో పోటీచేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు ఈ సుందరి రూటు మార్చింది. బాలీవుడ్‌లో కిస్సింగ్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ‘జన్నత్’ మూవీలో నటించి తొలిసినిమాతోనే గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చి ‘లెజెండ్’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ‘పండగ చేస్కో’,‘డిక్టేటర్’మూవీల్లోనూ నటించింది. ఆ తర్వాత ఈ హాట్ సుందరికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

Advertisement

Sonal Chauhan‌ : మొద‌టి సినిమాతోనే విక్ట‌రీ..

sonal chauhan Latest Pics Viral

తాజాగా సోనాల్ చౌహాన్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేత గులాబీ రంగు స్లీవ్ లెస్ టాప్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ బ్యూటీ.. తోడలు, చెస్ట్ ప్లేస్ కనిపించేలా తన హాట్ హాట్ అందాలను చూపించడంతో కుర్రకారును పిచ్చేక్కిపోతున్నారు. తమకు నచ్చిన రీతిలో సోనాల్ అందాన్ని పొగుడుతూ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి