sonal chauhan stunning looks
Sonal Chauhan : సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’, ‘డిక్టేటర్’తో పాటు రూలర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోవడంతో గ్లామర్ షోను నమ్ముకొని అవకాశాల కోసం వల వేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. అందాలు ఆరబోస్తూ నానా రచ్చచేస్తుంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్.. క్యూట్ అందాలతో మైమరచిపోయేలా చేసింది. ఎద అందాలతో కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు.
కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు.34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. సోనాల్ ఫోజులపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ మధ్యఈ అమ్మడు నానా రచ్చచేసింది. బికినీలో క్యూట్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కించింది. అమ్మడి రచ్చ చూసి కుర్రకారు మైమరచిపోయారు. ప్రస్తుతం సోనాల్ చౌహన్ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది.సోనాల్ చౌహాన్ ఎఫ్ 3 అనే సినిమాలోను నటిస్తుంది.
sonal chauhan stunning looks
సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లలో భాగంగా చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ‘ఊ ఆ ఆహా ఆహా’ పాటను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ తన గ్లామర్ తో కట్టిపడేశారు. ఇక వెంకటేశ్, వరుణ్ తేజ్ డ్యాన్స్ లతో ఇరగొట్టారు. అలాగే సునీల్ తన స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాటలో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం విశేషం. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటను సునిధి చౌహాన్, లవిత లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి దీన్ని ఆలపించారు. కసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు.’ఎఫ్ 2’కు మించిన వినోదాన్ని పంచేందుకు ‘ఎఫ్ 3’తో సిద్ధమయ్యింది అనిల్ రావిపూడి బృందం
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.