
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ ఎఫైర్స్ నడుస్తున్నాయా... పెద్ద బాంబ్ పేల్చిన సోనియా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు హౌజ్‌లో అందరు భయపడేది ఒక్కరికే అతనే సింపతీ స్థార్ మణికంఠ. ఎలాగైనా మణికంఠనుఇంటి నుంచి పంపించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు హౌజ్‌లో సీక్రెట్ ఎఫైర్స్ నడుస్తున్నాయి. వీటిపై నాలుగో వారం బయటకు వచ్చిన సోనియా పెద్ద బాంబ్ పేల్చింది. బయటకు వచ్చిన తరువాత అసలు బాగోతం ఏంటో తనని ఏవిధంగా బ్యాడ్ చేశారో చెప్పుకొచ్చింది. పూర్తిగా చూపించకుండా అంతా కట్ చేసి ప్రేక్షకులకు నన్ను బరితెగించిన అమ్మాయిల చూపించారు. అక్కడ జరిగింది వేరు అని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
పృథ్వీ, నిఖిల్‌లను వాడుకుంటున్నా అని అన్నారు. నేను ఎప్పుడు ఆమె స్థాయికి దిగజారలేదు. నా హగ్‌లు చేతులు వేయడాన్నే చూపించారు.. దానికి ముందు వెనుక తీసేసి వాళ్లకి ఏం కావాలో అదే చూపించుకున్నారు బిగ్ బాస్ అని సంచలన విషయాలను బహిర్గతం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ రేంజులో ఎడిటింగ్ చేసి నన్ను జూమ్ చేస్తూ హైలెట్ చేసుకున్నారు. హౌస్ లో ఉన్నంతసేపు నన్ను ఫోకస్ చెయ్యడం ఎందుకు… కేవలం చేతులు వెయ్యడం హగ్, చేసుకోవడం ఈ రెండు హైలెట్ చేశారు. పూర్తిగా చూపించి ఉంటే ఆడియన్స్ కు నిజం తెలిసేది. కానీ షోను ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంత దారుణంగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ కు బుద్ది లేని పనులు చేసి చూపించారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ ఎఫైర్స్ నడుస్తున్నాయా… పెద్ద బాంబ్ పేల్చిన సోనియా..!
అందరికీ ఎఫైర్స్ ఉన్నాయి ఇప్పుడు బయటకు వస్తాయి. నా విషయంలో ముందు వెనక కట్ చేసి తప్పుగా వెళ్లే విషయాన్ని ఎక్కువగా చూపించారు అంటూ వరుసగా ఇంటర్వ్యూ లకు వెళ్తున్న సోనియా చెబుతుంది. ప్రస్తుతం హౌస్ నుంచి సోనియా ఇస్తున్న ఇంటర్వ్యూ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. హౌస్ లో ఉన్నంతవరకు దత్త పుత్రికలా ఉన్న ఆమె ఇప్పుడు ఇలా మారడం ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు. చూస్తుంటే రానున్న రోజులలో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
This website uses cookies.