Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్.. బెడ్‌పై అతను.. స్రవంతి రచ్చ మాములుగా లేదుగా..!
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా లో తెగ రచ్చ చేస్తుంది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు.
Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్.. బెడ్‌పై అతను.. స్రవంతి రచ్చ మాములుగా లేదుగా..!
Sravanthi Chokarapu కేకో కేక..
పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను, ఫొటోలను షేర్ చేసింది. తన గ్యాంగ్‌తో కలిసి గోవాలో పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు నాడు కేక్ కట్ చేసే సమయంలో వైన్ తాగుతూ కనిపించింది.
ఇక తన బ్యాచ్‌తో కలిసి ట్రెండింగ్ సాంగ్‌కి ఓ రీల్ చేసింది. ఈ రీల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. పరువాల విందు ప్రదర్శించి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. పైకి నార్మల్‌గానే కనిపిస్తున్నప్పటి కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. ఎప్పటిలాగే ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫొజులు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
