Home » Entertainment » Sree Mukhi Announcement On 14th February
Entertainment

sreemukhi : గుడ్ న్యూస్ అంటూ బాంబ్ పేల్చింది.. శ్రీముఖి కథ వేరే ఉందే!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 12, 2021 8:20 pm
Advertisement

sreemukhi : బుల్లితెరపై స్టార్ యాంకర్ శ్రీముఖి ఎంతలా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై అవకాశాలు వచ్చినా కూడా స్టార్డం మాత్రం రావడం లేదు. చిన్న చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్‌తో వెండితెరపై శ్రీముఖి సంపాదించుకున్న క్రేజ్ కంటే.. బుల్లితెరపై యాంకర్, హోస్ట్‌గా సంపాదించుకున్నా అభిమానమే ఎక్కువ. పైగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి ఓ రేంజ్‌లో పాపులర్ అయింది.

Advertisement

Sree mukhi announcement on 14th February

శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్ రన్నర్‌గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ తరువాత శ్రీముఖికి మాత్రం అవకాశాలు అంతగా రాలేదు. ఇప్పుడిప్పుడు మళ్లీ బుల్లితెరపై ఫుల్ బిజీ అవుతోంది. యూట్యూబ్ చానెల్ ద్వారా శ్రీముఖి ఫుల్ హల్చల్ చేస్తూ ఉంది. సెలెబ్రిటీలతో స్పెషల్ షోను ప్లాన్ చేసి సక్సెస్ అయింది. అలా శ్రీముఖి ప్రతీ విషయంలో దూసుకుపోతూనే ఉంది. అయితే తాజాగా శ్రీముఖి చేసిన ఓ పోస్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

Sree mukhi announcement on 14th February

sreemukhi: శ్రీముఖి కథ వేరే ఉందే!

Sree mukhi announcement on 14th February

Advertisement

ప్రేమికుల రోజున ఓ శుభవార్త రాబోతోందని ప్రకటించింది. అదిరిపోయే వార్త రాబోతోందని అందాల విందు చేసింది. పేపర్ డ్రెస్‌లు శ్రీముఖి ఎద అందాలు బయటపడ్డాయి.అయితే అంతా బాగానే ఉంది. కానీ ఆ గుడ్ న్యూస్ ఏంటా? అని అందరూ ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకోబోతోందా? లేదా? కొత్త సినిమా ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తుందా? అని ఇలా నెటిజన్లు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Sree mukhi announcement on 14th February

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి