
kalyan dev interesting post about sreeja in social media
Kalyan Dev : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది, మెగా డాటర్ కొణిదెల శ్రీజది ఒకే తరహా జాతకం అని వాళ్ల జాతకాల్లో మూడు నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి ఇటీవలే విడాకులు ఇచ్చింది. తన తొలి భర్త శిరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత ఏమైందో.. ఒక పాప జన్మించాక శిరీష్ తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులే కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి శ్రీజకు పెళ్లి చేశారు.
sreeja former husband kalyan dev to get married second time
ఆ తర్వాత కొన్నేళ్లు బాగానే కలిసి ఉన్న ఇద్దరూ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా కోడై కూసింది. కళ్యాణ్ దేవ్ కూడా ఇన్ డైరెక్ట్ గా శ్రీజను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అంటే ఇద్దరూ విడిపోయారు అని కన్ఫమ్ అయింది. తాజాగా కళ్యాణ్ దేవ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరె.. శ్రీజతో విడిపోయాడో లేదో అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నాడా అంటూ నెటిజన్లు అంటున్నారు.
అసలు అది నిజమైన ఫోటోనా కాదా అని కూడా చూడకుండా ఆ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు. కానీ.. అది కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లికి సంబంధించిన ఫోటో కాదు. తన ఫ్రెండ్ మ్యారేజ్ లో కళ్యాణ్ దేవ్.. పెళ్లి కూతురుతో కలిసి దిగిన ఫోటో. ఆ ఫోటోను కావాలని కొందరు మెగా ఫ్యామిలీని ఇరుకున పెట్టాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు శ్రీజకు కూడా మూడో పెళ్లి చేసేందుకు మెగా ఫ్యామిలీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి వెలువడలేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.