
Sreeja husband Kalyan Dev post on the difficult situation
Kalyan Dev : మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యుక్త వయసులోకి రాగానే శిరీష్ భరద్వాజ్ అనే ఒకడిని ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీజ నానా హంగామా సృష్టించింది. తన ఫ్యామిలీతో ప్రమాదం ఉందని కూడా సంచలన కామెంట్స్ చేసింది. కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి కాపురం తర్వాత కలతలు పాలవ్వడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత చిరంజీవి కుటుంబ సభ్యులు చాలా ఘనంగా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండో వివాహం జరిపించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ శ్రీజ ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో ప్రస్తావించుకోక పోవడంతో వారిద్దరి మధ్య ఏదో జరిగిందనే ప్రచారం మొదలైంది.
ముఖ్యంగా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్-శ్రీజ విడిపోయారని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అధికారిక ప్రకటన జరగనప్పటికీ ఈ టాలీవుడ్ జంట విడిపోయారన్నది నిజం అంటున్నారు. మరో వైపు శ్రీజ మూడో పెళ్లి వార్తలు వస్తున్నాయి. శ్రీజ స్నేహితుడైన ఓ వ్యక్తిని మూడో వివాహం చేసుకోవాలి అంటుకుంటున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి బర్త్ డే నేపథ్యంలో…
Sreeja husband Kalyan Dev post on the difficult situation
ఎలాంటి కఠిన పరిస్థులు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం నీ ప్రేమ అందిస్తుంది. వెనుకుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే అమ్మ… అంటూ పోస్ట్ పెట్టారు. తల్లితో కూడిన బర్త్ డే పిక్స్ షేర్ చేశారు. కళ్యాణ్ దేవ్ ప్రస్తావించిన ఆ కఠిన పరిస్థితులు శ్రీజతో విడాకులేనా అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి జోరుగా ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలో అసలు నిజం ఏంటా అనే విషయంపై క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.