Sreeja Konidela can marries her friend
Sreeja Konidela : ఇటీవల సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ తెగ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొద్ది రోజులుగా శ్రావణ భార్గవి- హేమ చంద్ర విడాకుల వ్యవహారంకి సంబంధించిన వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీటిపై వారిద్దరు స్పందించలేదు. ఇక ఇప్పుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సంబంధించి ప్రచారాలు నడుస్తున్నాయి. ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన శ్రీజ..ఆ తరువత అతని తోడివర్స్ తీసుకుని..నాన్న చెప్పిన కళ్యాణ్ దేవ్ ను పెళ్ళాడింది.ఈ బంధంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించి కూడా చాలా రోజులు అయింది.ఇక ఇటీవలే శ్రీజ కళ్యాణ్ దేవ్ లు ఇద్దరి పుట్టినరోజులు జరిగితే సోషల్ మీడియా లో ఒకరికి ఒకరు కనీసం బర్త్ డే శుభాకాంక్షలు కూడా చెప్పుకో లేదనే చెప్పాలి.ఇకపోతే మెగా బ్యాక్గ్రౌండ్ మీద నమ్మకంతో కళ్యాణ్ దేవ్ సినిమాలు చేస్తుండగా, ఇటీవల ఆయన చేసిన కిన్నెర సానికి ఏ హీరో నుండి సపోర్ట్ లభించలేదు. ఈ తతంగాలు అన్ని చూస్తుంటే శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడిపోయినట్టేనని గాసిప్ రాయుళ్లు అంటున్నారు. కాని దీనిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా శ్రీజ కు సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. తన క్లోజ్ ఫ్రెండ్ తో శ్రీజ మళ్ళీ ప్రేమలో పడ్డిందని ..త్వరలోనే ఆమె మూడో పెళ్ళి చేసుకోబోతుందని..
Sreeja Konidela can marries her friend
సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వార్తలో నిజముందా, లేదంటే గాసిప్ రాయుళ్లు క్రియేట్ చేసిన గాసిప్పేనా అనేది మరి కొద్ది రోజులలో తేలనుంది. శ్రీజ, కళ్యాణ్ విడిపోయారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని అందరూ రూమర్లేనని కొట్టిపారేసేవారు. ఎప్పుడైతే శ్రీజ తన ఇన్ స్టా హ్యాండిల్ పేరుని మార్చిందో అప్పటి నుంచి రూమర్లు కాస్త నిజమైనేనని అందరూ భావించారు. శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న తన ఇన్ స్టా ఖాతా పేరుని.. శ్రీజ కొణిదెలగా మార్చేసుకుంది. దీంతో వారిద్దరి విడాకులు దాదాపు కన్ఫామ్ అయ్యాయని జోస్యాలు చెబుతున్నారు.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.