
Sreeja Konidela Sushmitha And Niharika In Party Mood
Sreeja Konidela : మెగా డాటర్స్ సుష్మిత, శ్రీజ, నిహారిక ఇలా అందరూ పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక వీరితో పాటు సోషల్ మీడియా స్టార్, ఇంఫ్లూయెన్సర్ నిహారిక, మంచు లక్ష్మీ, శిల్పా రెడ్డి వంటివారున్నారు. శిల్పా రెడ్డి బర్త్ డే సందర్భంగా ఇలా అందరూ బయటకు వచ్చి పార్టీలు చేసుకుంటున్నట్టు కనిపించింది. మొత్తానికి శ్రీజ మాత్రం ఈ మధ్య ఫుల్లుగా పార్టీలంటూ తిరిగేస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్నాను అనే బాధ ఎక్కడా లేకుండా హ్యాపీగా తిరిగేస్తోంది. ఆమె వ్యక్తిగత విషయాల మీద ఇప్పటికీ ఓ క్లారిటీ ఇవ్వలేదు.
భర్తకు దూరంగా ఉంటుందా? విడాకులు అయ్యాయా? అనే విషయాల మీద క్లారిటీ అయితే రాలేదు. ఇక కొత్తగా ఇంకో రూమర్ కూడా బయటకు వచ్చింది. శ్రీజకు సంబంధించిన మూడో పెళ్లి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ తెలియడం లేదు. కానీ రూమర్లు మాత్రం వ్యాప్తిచెందుతూనే ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క దానిపై కూడా మెగా ఫ్యామిలీనుంచి వివరణ రాలేదు. శ్రీజ మాత్రం తన పిల్లలతో కలిసి సందడి చేస్తోంది. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తుంది.
Sreeja Konidela Sushmitha And Niharika In Party Mood
ఇక ఈ మధ్య మెగా డాటర్స్ అంతా కూడా చిల్ అవుతున్నారు. బయటకు వెళ్లి షికార్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అయితే నిహారిక, సుష్మిత, శ్రీజలు సందడి చేస్తున్నారు. యష్‌తో చాప్టర్ 2 ప్రమోషన్స్ చేసిన సోషల్ మీడియా స్టార్ నిహారిక కూడా వీరితో జాయిన్ అయింది. నిహారిక పేరు వల్లే ఈ గ్యాంగ్‌లోకి వచ్చినట్టుంది. శ్రీజ, సుష్మిత, నిహారిక కలిసి నిన్న ఎంజాయ్ చేస్తే.. ఇక నిహారిక, అల్లు శిరీష్, నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ కలిసి ఈ రోజు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మొత్తానికి మెగా డాటర్స్ మాత్రం ఫుల్ హల్చల్ చేస్తున్నారు. మెగా డాటర్స్‌కి సంబంధించిన ఏదో ఒక విషయం మాత్రం ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా నిహారికకు సంబంధించిన ప్రాజెక్ట్ విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.
Revanth Reddy : సమాజంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ మార్పు కోసం అడుగు ముందుకు వేసే…
India and Iran Issue : అండమాన్ నికోబార్ దీవులు భారత దేశ భవిష్యత్తును మార్చేయబోతున్నాయి. సాధారణంగా ఎక్కడ యుద్ధం…
Indiramma Indlu Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సొంతింటి కలను సాకారం చేసే…
Botsa Satyanarayana : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి గడ్డు కాలం మొదలైనట్లు…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ…
Iran and Russia : ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.…
Bengal Elections 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైన…
Gold Silver Rate 4th April 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
Karthika Deepam 2 April 4th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ 'కార్తీక…
Coconut Water : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు అర్థశాస్త్ర కోవిదుడు. ఆయన రాసిన చాణక్య నీతి నేటి…
Telangana Farmers : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…
This website uses cookies.