Home » Entertainment » Sreeleela Danced To Sammy Sammy Song Video
Entertainment

Sreeleela : సామీ సామీ పాటకు అదిరిపోయాలా డాన్స్ చేసిన శ్రీలీల… వీడియో వైరల్ ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 27, 2022, 12:20 pm
Advertisement

Sreeleela : సినీ పరిశ్రమలో అవార్డు ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి…. ఇక ఈ కార్యక్రమాలలో స్టేజ్ పై హీరో హీరోయిన్ లు డాన్స్ పరఫామన్స్ చేసి ప్రేక్షకుల ను అలరిస్తారు.. మరి ముఖ్యంగా యంగ్ హీరోయిన్ లు గ్లామర్ షో చేస్తూ మాస్ డాన్స్ చేస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు. కేవలం తాము యాక్ట్ చేసిన సినిమాలలోని పాటలే కాకుండా ట్రెండింగ్ లో ఉన్న పాటలకి డాన్స్ చేస్తుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓ కార్యక్రమం లో చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది.

Advertisement

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ‘సామి సామి’ అనే పాటకు సైమా అవార్డుల ఫంక్షన్ లో అదిరిపోయే ల డాన్స్ చేసి శ్రీలీల అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ సంవత్సరం పుష్ప సినిమా లోని సాంగ్స్ కి బెస్ట్ ఆల్బమ్ గా అవార్డు వచ్చింది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సామి సామి సాంగ్ కు డాన్స్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల డాన్స్ పెర్ఫార్మన్స్ ఆన్లైన్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే శ్రీలీల మొదటిగా పెళ్లి సందడి సినిమా ధ్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. చేసిన మొదటి సినిమా తోనే మంచి పాపులారిటీ దకించుకుంది. దీనితో ఇమే కు తెలుగు లో భారీగా అవకాశాలు వచ్చాయి.

Sreeleela danced to Sammy Sammy song video

Advertisement

ఇక ఇప్పుడు ఈ అమ్మడు మాస్ మహా రాజా రవితేజ సరసన ‘ధమాకా’ సినిమా లో చేస్తోంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి హీరో గా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా లో కూడా ఇమే నటిస్తోంది. రవితేజ ధమాకా చిత్రం డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇదిల ఉండగా 2022 సైమా అవార్డుల వేడుకలో భాగంగా సౌత్ ఇండియన్ సెలబ్రిటీలంతా ఎవరి స్టైల్ లో వారు డాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. దీనిలో భాగం గా శ్రీలీల పుష్ప సినిమా లోని సామి సామి పాటకు చేసిన మాస్ పెర్ఫార్మన్స్ చూసి ఆమె అభిమానులతో పాటు పుష్ప ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి