Categories: EntertainmentNews

Sreeleela : ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ నిజమేనా..?

Advertisement
Published by
Advertisement

Sreeleela : టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీలీల కెరీర్ ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. “పెళ్లి సందD” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ధమాకా, మరియు భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దర్శక, నిర్మాతలు ఆమె పేరు వినిపిస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఫలితంగా శ్రీలీల క్రేజ్ కొంతమేర తగ్గిపోయిందనే ప్రచారం వినిపిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లకు బ్రేక్ పడినా, కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఆమె దృష్టి మళ్లింది.

Advertisement

Sreeleela : ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ నిజమేనా..?

Sreeleela  శ్రీలీల డేటింగ్ వార్తల్లో నిజముందా..?

తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ, హిందీ పరిశ్రమల్లో శ్రీలీల హవా కొనసాగుతోంది. ప్రముఖ తమిళ నటుడు అజిత్ నటిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అంతే కాకుండా శివ కార్తికేయన్ సినిమాలోనూ ఆమె ఛాన్స్ దక్కించుకుంది. ఇక బాలీవుడ్‌లో కూడా శ్రీలీల ఎంట్రీకి సిద్ధమవుతోంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహిం ఖాన్ నటిస్తున్న “దిలర్” చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విజయవంతం అయితే శ్రీలీల బాలీవుడ్‌లో తన స్థానాన్ని పక్కా చేసుకునే అవకాశముంది.

Advertisement

శ్రీలీల వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో ప్రేమలో ఉన్నట్లు చెప్పిన శ్రీలీల ఇప్పుడు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో శ్రీలీల పాల్గొనడం, ముంబైలో ఎక్కువగా కనిపించడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు కార్తీక్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్లను మరింత బలపరిచాయి. ఆమె తన కొడుకు జీవిత భాగస్వామిగా ఓ మంచి డాక్టర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. శ్రీలీల ప్రస్తుతానికి వైద్య విద్యను అభ్యసిస్తుండటంతో, ఈ వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించే చేసినవని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Peddi Release Date : రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌లో ఖుషీ, ఇండస్ట్రీలో మాత్రం అదే చర్చ

Peddi Release Date : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా…

38 minutes ago

Heatwave Alert : మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు: 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. అసలు కారణం ఇదే!

Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం ఊహించని రీతిలో ముదురుతోంది. నిన్నమొన్నటి వరకు 40 డిగ్రీలుగా ఉన్న…

1 hour ago

Women : మహిళలకు పోస్టల్ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ అకౌంట్ తీసుకుంటే అన్నీ ఉచితమే!

Women : భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇండియా పోస్ట్ పేమెంట్స్…

3 hours ago

Ragi Ambali Majjiga Benefits : రాగి అంబలి మజ్జిగ : వేసవిలో ప్రకృతి ప్రసాదించిన అమృతం.. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వదిలిపెట్టరు

Ragi Ambali Majjiga Benefits : భానుడు భగభగమంటున్న వేళ, శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి నీరసం రావడం సహజం.…

11 hours ago

Red Clay Pot vs Black Clay Pot : ఎర్ర కుండ vs నల్ల కుండ వేసవిలో ఏది బెస్ట్‌.. మట్టి కుండ నీటి అసలు రహస్యం ఇదే..!

Red Clay Pot vs Black Clay Pot : మండుతున్న వేసవి ఎండల్లో బయట తిరిగి అలసిపోయి ఇంటికి…

13 hours ago

Bottle Gourd : సొరకాయ – ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య రహస్యం..!

Bottle Gourd : సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయలలో సొరకాయను ఒక సామాన్యమైనదిగా భావిస్తాం. కానీ ఆధునిక పరిశోధనల…

14 hours ago

Female Boss : జూనియర్ ఉద్యోగిపై లేడీ బాస్ లైంగిక వేధింపులు.. మత్తుమందు ఇచ్చి మరీ

Female Boss :  ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase) ఇప్పుడు…

23 hours ago

Tamil Nadu Politics : తమిళ రాజకీయాల్లో విజయ్ మేజిక్.. ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు మారిన సమీకరణాలు!

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో మొన్నటి వరకూ ఒక లెక్క ఉంటే, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

24 hours ago

Gayapadda Simham Movie : ‘గాయపడ్డ సింహం’ బిజినెస్ రిపోర్ట్: బాక్సాఫీస్ వద్ద తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేస్తారా?

Gayapadda Simham Movie : దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు హీరోగా 'గాయపడ్డ…

1 day ago

Kavitha TRS Party : కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ‘TRS’ పేరు ఖరారు! ‘నాకు రాసిపెట్టుందేమో’ అంటూ కవిత ఆసక్తికర ట్వీట్!

Kavitha TRS Party  : తెలంగాణ రాజకీయ యవనికపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

1 day ago

Kara Movie Review : ధనుష్‌ ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Kara Movie Review : స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 'కుబేర' వంటి చిత్రాలతో అలరించిన…

1 day ago

Exit Polls : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం? గత 30 ఏళ్ల గణాంకాలు ఏం చెబుతున్నాయి?

Exit Polls : భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన…

1 day ago