
Sreemukhi Avinash Fun In E Varsham Saakshiga Ebent
Sreemukhi : బుల్లితెరపై అవినాష్ చేసే అతి కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలోనే అంత వల్గర్‌గా కామెడీ చేసేవాడు. తను చేసేది కామెడీనే అని భ్రమలో ఉంటాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లోనూ తానే ఎంటర్టైనర్ అనే భ్రమలో ఉండిపోయాడు. తనకి తానే ఎంటర్టైనర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నాడు. అలా మొత్తానికి అవినాష్ ఇప్పుడు స్టార్ మా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఇక శ్రీముఖి సాయంతోనే అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మల్లెమాలకు పది లక్షలు కట్టి.. బిగ్ బాస్ ఇంట్లోకి అవినాష్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పది లక్షలు ఇచ్చింది ఎవరో కాదు శ్రీముఖినే. అలా ఆమె సాయంతో అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు.
ఇక శ్రీముఖి కూడా బయటి నుంచి బాగానే సాయం చేసింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇంకా వారి మధ్య స్నేహం బలపడింది. మంచి స్నేహితులుగా వీరు కలిసి ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ అందరూ పార్టీలు చేసుకుంటుంటారు. అలా ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఈ వర్షం సాక్షిగా అంటూ చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్, రియల్ జంటలు వచ్చారు. హనీమూన్ ఫ్రీ ట్రిప్ వస్తుందని ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఎంత రొమాన్స్ పండిస్తారో.. అందులో బెస్ట్ ఎవరు వస్తారో వారికే ఈ ట్రిప్ ఫ్రీ అని శ్రీముఖి చెబుతుంది. అందులో శ్రీముఖికి జోడిగా అవినాష్ వచ్చాడు.
Sreemukhi Avinash Fun In E Varsham Saakshiga Ebent
ఇక సీరియల్ జంటల రొమాన్స్ ఒక వైపు శ్రీముఖితో అవినాష్ తంటాలు ఇంకో వైపు ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రోమోలో సీరియల్ జంటలు మాత్రం నానా హంగామా చేసి పడేశాయి. దేవత, కార్తీకదీపం, గోరింటాకు ఇలా అందరూ వచ్చేశారు. అర్జున్ సుహాసిని, నవ్యస్వామి రవికృష్ణ, నిరుపమ్ మంజుల, మానస్ కీర్తి ఇలా ఒక్కొక్కరు రెచ్చిపోయారు. వాళ్లందరి కంటే కావ్య జోడి దుమ్ములేపేసింది. వాళ్లిద్దరూ చేసిన రొమాంటిక్ ట్రిక్‌ను మనం కూడా చేద్దామన్నట్టుగా శ్రీముఖి ముందు అవినాష్ మోకరిల్లాడు. మొత్తానికి శ్రీముఖి, అవినాష్ కామెడీ ట్రాక్.. జోడిల రొమాంటిక్ ట్రాక్‌తో ప్రోమో అదిరిపోయింది.
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
This website uses cookies.