Home » Entertainment » Sreemukhi Comments On Guppedantha Manasu Rishi
Entertainment

Sreemukhi : నీలాంటి వాళ్ళు నాకు దొరికి ఉంటేనై.. గుప్పెడంత మనసు రిషిపై శ్రీముఖి హాట్ కామెంట్స్….. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 16, 2022, 8:30 pm
Advertisement

Sreemukhi : గుప్పెడంత మనసు సీరియల్‌తో ప్రస్తుతం ట్రెండింగ్‌ జోడిగా మారింది రిషి వసు. ఈ ఇద్దరూ తెరపై మంచి క్రేజ్ దక్కించుకున్నారు. బుల్లితెరపై క్రేజీ జోడిగా దూసుకుపోతోన్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ అంత యాక్టివ్‌గా ఉండరు. మిగతా సీరియల్ జోడిలు అయితే నెట్టింట్లో రీల్స్, ఫోటలు అంటూ ట్రెండ్ చేస్తుంటారు. కానీ వసు రిషి మాత్రం ఎక్కడా కలిసి కనిపించరు. రీల్ వీడియోలు చేసినట్టుగా కూడా కనిపించదు. కానీ జనాలు మాత్రం వారిని బయట కూడా చూడాలని కోరుకుంటారు. కానీ వీరు మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో కలిసి సందడి చేసినట్టు కనిపించదు.

Advertisement

అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ స్టార్ మా చేసే ఈవెంట్లు, స్పెషల్ షోల్లో కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఝాన్సీ చేసిన షోలు, సుమ చేసిన షోల్లో వసు రిషి సందడి చేశారు. గుప్పెడంత మనసు జంటలు వచ్చి సందడి చేశాయి. ఇక ఇప్పుడు అసలే స్టార్ మా ఆదివారం పరివారం అంటూ ఓ షోను తీసుకొచ్చారు. ఇందులో శ్రీముఖి అవినాష్, ఎక్స్ ప్రెస్ హరి ఇలా అందరూ ఉన్నారు. శ్రీముఖి హోస్టింగ్ చేస్తోన్న ఈ షోల్లో ప్రతీవారం సీరియల్ జంటలు వస్తుంటాయి. అయితే ఈ వారం మాత్రం గుప్పెడంత మనసు సందడి చేస్తోంది.

Sreemukhi comments on Guppedantha Manasu RishiSreemukhi comments on Guppedantha Manasu Rishi

Advertisement

జగతి మహేంద్ర దేవయాణి రిషి వసు ఇలా అందరూ వచ్చారు. ఈ ఈవెంట్లో రిషి వసు ఇద్దరూ కూడా స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అది చూసిన జనాలు అందరూ ఫిదా అవుతున్నారు. పుష్ప రాజ్‌గా రిషి మారాడు. శ్రీవల్లిగా వసు మారింది.ఈ ఇద్దరూ కలిసి సామీ సామీ అంటూస్టెప్పులు వేశారు. రష్మిక మందన ఊపినట్టుగానే వసు కూడా ఊపేసింది.ఈ ఇద్దరినీ అలా చూడటంతో నెటిజన్లు సంబరపడిపోతోన్నారు. ఇక ఇలాంటి లెక్చరర్ మాకు ఉంటేనా.. అంటూ శ్రీముఖి తన చున్నీని చింపేసుకుని రెచ్చిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చింది. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం శ్రీముఖి, అవినాష్‌, వసు, రిషి దుమ్ములేపేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి