Home » Entertainment » Sreemukhi Dance For Dj Tillu Song
Entertainment

Sreemukhi : డీజే టిల్లు సాంగ్‌కి దుమ్ము లేపిన శ్రీముఖి..ఆ స్టెప్పుల‌కి అభిమానుల‌కి పూన‌కాలే..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 24, 2022, 12:30 pm
Advertisement

Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు షోల‌తో పాటు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. బుల్లితెరపై యాంకర్‌గా త‌న సత్తా చాటుతుంది. తిరుగులేని నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఎంతో మంది హృదయాల‌ను దోచుకుంది ఈ అమ్మ‌డు. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తర్వాత.. త‌న కెరీర్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది.శ్రీముఖి పలు షోలతో యాంకర్‌గా బిజీగా ఉంది. అందులో స‌రిగ‌మ‌ప సాంగ్ కార్య‌క్ర‌మం ఒక‌టి.

Advertisement

సోష‌ల్ మీడియాలోను శ్రీముఖి తెగ సంద‌డి చేస్తుంది. ఈ అమ్మ‌డు తాజాగా డీజే టిల్లు మూవీలోని సాంగ్ కి అద్దిరిపోయే స్టెప్పులు వేసింది. చాలా జోష్‌తో శ్రీముఖి స్టెప్పులు వేయ‌గా, ఇది చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి స్ట‌న్నింగ్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ ఎన‌ర్జీ ఏంది అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. శ్రీముఖిసోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవ‌ల అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది యాంకర్‌ శ్రీముఖి. ఈ వీడియోలో తన స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది.గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న యాంకర్ శ్రీముఖి.

sreemukhi dance for dj tillu song

Advertisement

Sreemukhi : శ్రీముఖి ర‌చ్చ పీక్స్ లో…

కేవలం వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ అనే కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ షోలతో కూడా తన స్థాయిని పెంచుకున్న ఈ బ్యూటీ రోజురోజుకు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత శ్రీముఖి ఇటీవ‌ల కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. శ్రీముఖి సంద‌డి ఇటీవ‌లి కాలంలో పీక్స్ లో ఉందంటూ కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు బుల్లితెరపై మిగతా యాంకర్స్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ అమ్మడు తన రేంజ్ కు తగ్గట్లు పోటీని ఇస్తోంది. అనసూయ, రష్మీ లాంటి వాళ్ళు కేవలం మినీ స్క్రీన్ పైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా వారి సత్తా చూపిస్తున్నారు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి