Home » Entertainment » Sreemukhi Dance Video In Viral
Entertainment

Sreemukhi : పిచ్చిప‌ట్టిన‌ట్టు డ్యాన్స్ చేసిన శ్రీముఖి.. న‌వ్వులే న‌వ్వులు

Authored By
Sam C
The Telugu News | Published on: February 13, 2022, 9:30 pm
Advertisement

Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి పేరు తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ముద్దుగుమ్మ యాంక‌ర్‌గాను, న‌టిగాను తెగ అల‌రిస్తుంది. ఈ బొద్దుగుమ్మ అందాలు ఆర‌బోస్తూ తెగ ముద్దొస్తుంటుంది. బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది యాంకర్ శ్రీముఖి. ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా వెలుగులు విరజిమ్ముతోంది . శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి ప‌లు ఆఫ‌ర్స్ రాగా, అందులో కామెడీ స్టార్స్ ఒక‌టి. పండుగల సందర్భంగా నిర్వహించే ప్రత్యేకమైన షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. వరుసగా కామెడీ షోలతో ఎంటర్‌టైన్‌ చేస్తుందీ భారీ అందాల భామ.ఈ ముద్దుగుమ్మ‌కు వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి.

Advertisement

ఒక ఆఫ‌ర్ పోయంది అనుకుంటే మ‌రో ఆఫ‌ర్ త‌లుపు త‌డుతూనే ఉంది. తాజాగా ఈముద్దుగుమ్మ స‌రిగ‌మ‌ప సూప‌ర్ స్టార్స్‌ని హోస్ట్ చేస్తుంది. పపులర్​ మ్యూజిక్​ రియాలిటీ టీవీ సిరీస్​… ‘సరిగమప సూపర్​ స్టార్స్​’ ఫస్ట్​ టీజర్​ వచ్చేసింది. ఈ షోని శ్రీముఖి హోస్ట్ చేయనుంది. మ్యూజిక్​ డైరెక్టర్ కోటి, సింగర్లు ఎస్పీ శైలజ, స్మిత, లిరిక్​ రైటర్​ అనంత శ్రీరామ్… ఈ షోకి జడ్జిలు. ఏదైనా పని చేస్తున్నప్పుడు అలసట తెలియకుండా ఉండేందుకు చాలామంది పాటలు పాడుతుంటారు. పొలం గట్ల నడుమ, ఛాయ్​ సెంటర్​లో, గిటార్​ ప్లే చేస్తూ, కుట్టు మిషన్​ కుడుతూ తొట్టెలలో ఉన్న బుజ్జాయికి జోల పాడుతున్న అమ్మ..

Sreemukhi dance video in viral

Advertisement

Sreemukhi : శ్రీముఖి రచ్చ‌…

ఇలా పాడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్ళి ‘చాలా బాగా పాడుతున్నావు’ అని మెచ్చుకుంటారు జడ్జిలు. ఈ షో ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచ‌నుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తాజాగా ఫ‌న్నీ వీడియో షేర్ చేసింది. ఇందులో శ్రీముఖి డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఫ‌న్ క్రియేట్ చేసింది. ఇక ఈ వీడియోలో శ్రీముఖితో పాటు మ‌రో వ్య‌క్తి తెగ ర‌చ్చ చేసింది. వీరిద్ద‌రు ర‌చ్చ చేయ‌డాన్ని చూసి నెటిజ‌న్స్ తెగ మురిసిపోయారు. క్యూట్ లుక్స్‌లో శ్రీముఖి అంద‌చందాల‌ను చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిప‌తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి స్ట‌న్నింగ్ పర్‌ఫార్మెన్స్ చూసి అభిమానుల‌తో పాటు నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి