Sreemukhi Insta Reel Video In Carvan
Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే అందాల విందు మామూలుగా ఉండదు. తన భారీ అందాలను హైలెట్ చేస్తూ శ్రీముఖి చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు పద్దతిగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు హద్దులు దాటుతోంది. తన డ్రెస్సింగ్ స్టైల్లో ఎంతో మార్పులు వచ్చాయి.పొట్టి బట్టలను వేసుకుంటోంది. హాట్ స్టెప్పులతో చెలరేగిపోతోంది.
అయితే శ్రీముఖి మాత్రం ఇప్పుడు రీల్ వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఆ మధ్య శేఖర్ మాస్టర్‌తో రూంలో కలిసి చేసిన రీల్ వీడియో, అందులో శ్రీముఖి ధరించిన డ్రెస్ ఎంతగా టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీముఖి మరోసారి కేరవ్యాన్‌లో రెచ్చిపోయింది. తన అందాలను ఊపుతూ చేసిన డ్యాన్స్, వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Sreemukhi Insta Reel Video In Carvan
ప్యాకప్ అయిందట.. ఆ సంతోషంలో ఇలా ఓ రీల్ వీడియో చేసిందట. ఈ వీడియో చివర్లో కెమెరా ముందుకు శ్రీముఖి రావడంతో తన ఎద అందాలన్నీ బయటపడ్డట్టు అయింది. మొత్తానికి శ్రీముఖి తన ఎద అందాలను, క్లీ వేజ్ షోను చేయడంలో ఆరితేరిపోతోంది. ప్రస్తుతం ఈ రీల్ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రీముఖికి ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
This website uses cookies.