sreemukhi latest beautiful pics viral
sreemukhi యాక్టివ్ యాంకర్‌గా బుల్లితెరపై sreemukhi చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె బుల్లితెరపై పటాస్ షో నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. అందంతో పాటు చలాకీతనంతో కూడుకున్న యాంకరింగ్‌కు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
sreemukhi latest beautiful pics viral
ఇక ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాంతో ఆమెకు అమాంతం క్రేజ్ పెరిగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇక దాని తర్వాత ఆమెకు పెద్ద పెద్ద ఆఫర్లు క్యూ కట్టాయి. బిగ్ బాస్‌లో రన్నరఫ్‌గా నిలవడం ఆమెకు బాగానే కలిసి వచ్చింది.ఇక దీని తర్వాత ఆమెకు పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసే అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
sreemukhi latest beautiful pics viral
ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు బుల్లితెరపై సుమ తర్వాత ఆమెనే హవా కొనసాగిస్తోంది. బుల్లి తెర ఛానళ్లలో ఏ కొత్త ప్రోగ్రామ్ పెట్టినా సరే ముందుగా శ్రీముఖికే ఛాన్స్ ఇస్తున్నారు కూడా. ఇక ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇంకోవైపు సినిమాల్లో కూడా బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది. దీంతో పాటు ఆమె సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
sreemukhi latest beautiful pics viral
ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక లేటెస్టుగా ఆమె టాప్ బ్లాక్ అండ్ ప్రింటెడ్ వేర్‌లో ఫోజు ఇచ్చిన ఫొటో నెట్టింట బాగానే ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ఆమెను చూడటానికి రెండు కండ్లు సరిపోవనే కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఓరకంటగా చూస్తున్న శ్రీముఖి అందాలు మామూలుగా లేవుమరి మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
sreemukhi latest beautiful pics viral
sreemukhi latest beautiful pics viral
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.