Categories: EntertainmentNews

Sreemukhi : శ్రీముఖి అందాల ఎటాక్.. కొంచమైన కనికరం లేదు సామి..!

Sreemukhi : తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ లిస్ట్ లో శ్రీముఖి పేరు కూడా ఉంటుంది. ఆమె చేస్తున్న షోలు మంచి రేటింగ్స్ కూడా తెచ్చుకుంటాయి. ముందు సినిమాల్లో ప్రయత్నించిన అమ్మడు అక్కడ వర్క్ అవుట్ అవక బుల్లితెరకి షిఫ్ట్ అయ్యింది. పటాస్ షోతో సూపర్ పాపులర్ అయిన శ్రీముఖి తను ఏ షో చేసినా సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఈ ఛానెల్ ఆ ఛానెల్ అని లేకుండా అన్ని ఛానెల్స్ నావే అన్నట్టుగా అమ్మడు షోలు చేస్తూ వచ్చింది.

అయితే సడెన్ గా శ్రీముఖి ( anchor sreemukhi )తన గ్లామర్ ఎటాక్ మొదలు పెట్టింది. స్మాల్ స్క్రీన్ షోస్ లో కూడా పెద్దగా స్కిన్ షో చేసేందుకు ఇష్టపడని శ్రీముఖి లేటెస్ట్ గా వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. శ్రీముఖి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ తో ఆమె ఫాలోవర్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ కాస్టూం తో శ్రీముఖి మరోసారి రెచ్చిపోయింది. నిండా కప్పుకున్నట్టు కనిపిస్తున్నా తన ఓర కళ్లతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి లక్ కలిసిరాలేదు.

sreemukhi latest photos gone viral

శ్రీముఖి ఏం చేసినా అదో సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈమధ్య సైమా వేడుకల్లో తన సందడి హాట్ టాపిక్ గా మారింది. ఆ షో కోసం వేసుకున్న డ్రెస్ తో కొద్దిగా ఇబ్బంది పడినట్టు అనిపించింది. అయితే అదే డ్రెస్ తో లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. ఆడియన్స్ అంటే ఏమాత్రం కనికరం లేకుండా రెచ్చిపోతుంది శ్రీముఖి. మరి ఆమె వల్ల డిస్ట్రబ్ అయిన ఆడియన్స్ కి ఆమె ఏం సమాధానం చెబుతుందో చూడాలి. శ్రీముఖి చేస్తున్న ఈ గ్లామర్ షోని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం శ్రీముఖి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Posts

SSC CHSL Recruitment 2025 : ఇంట‌ర్ అర్హ‌త‌తో 3000 భారీ ఉద్యోగావ‌కాశాలు..!

SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…

43 minutes ago

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…

2 hours ago

Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే… త్వరలో కుబేరులు అవుతారని

Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…

3 hours ago

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

11 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

11 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

13 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

13 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

14 hours ago