Home » Entertainment » Sreemukhi Latest Photos Viral On Facebook
Entertainment

Sreemukhi : పొట్టి గౌను ఎత్తి మరి అవి చూపిస్తూ.. కుర్రాళ్లను హీటెక్కిస్తున్న శ్రీముఖి..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: January 11, 2023, 11:00 am
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న శ్రీముఖి పాపులర్ టీవీ షోలకి హోస్ట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటది. ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ లలో శ్రీముఖి షోలకు మంచి క్రేజ్ ఉంది. ఒక టీవీ షోలో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఉంటది. దక్షిణాది సినిమా రంగంలో పలు ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమాలకు కూడా తెలుగు భాషకు గాను యాంకర్ గా శ్రీముఖి అవకాశాలు అందుకుంటూ ఉంటది.

Advertisement

ఒకపక్క బుల్లితెరపై మరోపక్క సినిమా రంగంలో కూడా రాణించే శ్రీముఖి.. సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ పోస్ట్ చేసే ఫోటోలతో ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంటది. ఈ దిశగానే లేటెస్ట్ గా పసుపు రంగులో పొట్టి గౌనులో శ్రీముఖి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తొడలు పైభాగం వరకు చూపిస్తూ.. ఈ క్రమంలో గౌను లేపి మరి శ్రీముఖి దిగిన ఫోటోలు కుర్రకారును కుదిపేస్తున్నాయి.

sreemukhi latest photos viral on facebook

Advertisement

ఇదే సమయంలో ఎద అందాలను కూడా… చూపించడం జరిగింది. శ్రీముఖి లేటెస్ట్ పొట్టి గౌన్ ఫోటోలకు భారీ ఎత్తున కామెంట్లు లైకులు వస్తున్నాయి. ఇటీవల చాలా ఫోటో షూట్ లలో ఎక్కువగా తొడలు చూపిస్తూ శ్రీముఖి సోషల్ మీడియాని కుదిపేస్తూ ఉంది. అంతేగాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వరుస పెట్టి మరి శ్రీముఖి దిగుతున్న ఫోటోలు… ఇంటర్నెట్ నీ షేక్ చేసి పడేస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి