
sreemukhi latest photoshoot on viral
Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి లో ఈమధ్య చాలా మార్పు చోటుచేసుకుంది. అంతకుముందు బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మడు సడెన్ గా ఎందుకో సన్నబడాలని అనుకుంది అనుకున్నట్టుగానే డైటింగ్ గట్రా చేసి స్లిం అయ్యింది. ఇక ఇలా స్లిం అయ్యిందో లేదో అలా తన గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేస్తుంది. శ్రీముఖి కూడా స్కిన్ షో చేయడం మొదలు పెట్టింది. యద అందాలను గుమ్మరిస్తూ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లు గ్లామర్ షోకి ఎందుకు దూరంగా ఉందో కానీ ఇప్పుడు మాత్రం ఛాన్స్ దొరికితే చాలు హాట్ షో తో అదరగొట్టేస్తుంది.
లేటెస్ట్ గా బ్లాక్ శారీలో లుక్ తో జిగేలు రాణిలా మెరిసిపోతుంది శ్రీముఖి. అంతేనా పైట చాటు పరువాలతో అబ్బో వర్ణించడానికి మాటలు కూడా లేవన్నట్టుగా అమ్మడి అందం ఉంది. బ్లాక్ శారీ అందులో వైట్ బ్యాక్ డ్రాప్ నిజంగానే ఓ అప్సరస రేంజ్ లో శ్రీముఖి కనిపిస్తుంది. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ షోకి హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి తన లుక్ తో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. స్మాల్ స్క్రీన్ పై ఎంతమంది యాంకర్లు ఉన్నా సరే శ్రీముఖి తన స్పెషాలిటీ చూపిస్తుంది. ఈమధ్య అదనంగా గ్లామర్ షో కూడా చేస్తుండటంతో అమ్మడి రేంజ్ మరింత పెరిగింది.
sreemukhi latest photoshoot on viral
శ్రీముఖి హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ శ్రీముఖి చేస్తున్న ఈ హాట్ షోకి ఫిదా అవుతున్నారు. అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాం స్కిన్ షో చేయకపోతే కష్టమని భావించింది కాబోలు అందుకే అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోతుందని అంటున్నారు. ఏది ఏమైనా శ్రీముఖి ఈ బోల్డ్ యాంగిల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే కొన్సాగితే శ్రీముఖికి సినిమా ఆఫర్లు కూడా వచ్చేస్తాయి. ఈ స్కిన్ ఏదో సినిమాల్లో చేస్తే ఇంకాస్త క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
This website uses cookies.