Sreemukhi Latest Pics And Transforms Into Zero Size
Sreemukhi : శ్రీముఖికి నెట్టింట్లో మంచి పాపులారిటీ ఉంది. బుల్లితెరపై మంచి ఊపులో ఉన్న సమయంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. పటాస్ షో నెంబర్ వన్‌గా దూసుకుపోతోన్నప్పుడు, టాప్ యాంకర్‌గా శ్రీముఖి క్రేజ్ ఉన్నప్పుడే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది. బిగ్ బాస్ షో వల్ల శ్రీముఖికి ఒరిగిందేమీ లేదు. చివరకు నెగెటివిటీ మూటగట్టుకుంది.
రాహుల్ సిప్లిగంజ్‌తో గొడవల మూలంగా చివరకు రన్నర్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత స్టార్ మాలో పలు ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు జీ తెలుగు, ఈటీవీ అంటూ తిరుగుతోంది. సరిగమప షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఇప్పుడు జాతి రత్నాలు అనే కొత్త షోను కూడా ఈటీవీ ప్లస్‌లో ప్రారంభిస్తోంది.
Sreemukhi Latest Pics And Transforms Into Zero Size
అయితే శ్రీముఖిలో చాలా మార్పులు వచ్చాయి. తన ఫిట్ నెస్ మీద శ్రీముఖి ఫోకస్ పెట్టేసింది. తన భారీ కాయం మీద షోలు, ఈవెంట్లలో ఎన్నో సెటైర్లు వేసేవారు. లావుగా ఉందంటూ కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు శ్రీముఖి అందరికీ తానెంటో చూపించింది. జీరో సైజులోకి మారిపోయి కనిపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతలా ఎలా మారిపోయావ్ అని కామెంట్లు పెడుతున్నారు.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.