Home » Entertainment » Sreemukhi Latest Pics On Twitter
Entertainment

Sreemukhi : వెల్వేట్ ఫిట్టింగ్‌లో యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో.. ఓరచూపుతోనే కవ్విస్తోందిగా?

Authored By
mallesh
The Telugu News | Published on: October 11, 2022, 12:00 pm
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి తన వయ్యారాలను మరోసారి ఒలకబోసింది. వయోలెట్ కలర్ దుస్తుల్లో ఓ మోస్తరుగా ఈ కుర్ర యాంకర్ మెరిసిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కుర్రాళ్లకు కిక్కివ్వడం శ్రీముఖికి బాగా అలవాటు. కాస్త ఖాళీ టైం దొరికినా తన ఫ్యాన్స్‌కు తన అందాలతోనే వయ్యారాలను వడ్డిస్తుంది. ఇంకేముంది శ్రీముఖి అందాలకు నేటితరం కూడా ఫిదా అయిపోతున్నారు.ఒక యాంకర్‌ ఇంత మంచి ఫిజిక్ మెయింటెన్ చేయడం నిజంగా సూపర్ అని మెచ్చుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో బుల్లితెరకు మంచి కనెక్టివిటి ఉంటుంది.

Advertisement

బుల్లితెరపై కనిపించే వారు ఒక్కోసారి వెండితెరపై దర్శనం ఇస్తుంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో యాంకర్స్ రెచ్చిపోతున్నారు.బుల్లితెర నుంచి నేరుగా వెండితెరపై కనిపిస్తున్నారు.ఇప్పటివరకు అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణుప్రియ వంటి వారు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీ చుట్టూ తిరిగే వారికి అవకాశాలు పెద్దగా రాకపోయినా ఓ వైపు యాంకర్లుగా రాణిస్తూనే మరోవైపు హీరోయిన్లుగా అవతారం ఎత్తుతున్నారు నేటితరం బుల్లితెర యాంకర్స్.  రష్మీ,విష్ణుప్రియ ఇప్పటికే హీరోయిన్లుగా తమ అదృష్టం పరిక్షించుకున్నారు.

sreemukhi latest pics on twitter

Advertisement

అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోంది. ఇక శ్రీముఖి విషయానికొస్తే గతంలో రెండు సినిమాల్లో హీరోలకు సిస్టర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి కూడా ట్రెండ్ మార్చింది. హీరోయిన్‌గా రాణించాలని ఈ బ్యూటీకి తీరని కోరిక ఉందట.. అందుకే తన అందాలను ఆరబోసేందుకు సిద్ధమైంది. బుల్లితెరపై ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది.తాజాగా వయోలెట్ కలర్ దుస్తుల్లో శ్రీముఖి మెరిసిపోతుంది.తన ఎద అందాలు, తొడ అందాలు చూపిస్తూ లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి