Home » Entertainment » Sreemukhi Latest Pics Viral
Entertainment

Sreemukhi : ఏంటి శ్రీముఖి రోజురోజుకీ ఇలా తయారవుతున్నావ్ .. ఈ డ్రెస్ లో అంత అవసరమా ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 25, 2023, 5:40 pm
Advertisement

Sreemukhi : బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. తన అంద చందాలతో, చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తుంది. అక్కడ కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. నటనపరంగా మంచి మార్కులే వేయించుకుంది. శ్రీముఖి ఏ షో చేసిన అక్కడ తన అల్లరితో షో ను హిట్ చేస్తుంది. అందుకే శ్రీముఖిని తన అభిమానులు ముద్దుగా రాములమ్మ అని పిలుస్తుంటారు.

Advertisement

ఇటీవల శ్రీముఖి ఆలీతో కలిసి సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో హోస్ట్ గా చేసింది. ఈ ఫంక్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన స్టేజ్ పైనుంచి వెళుతూ ఉండగా శ్రీముఖి ఆయనను పిలిచి హగ్ కావాలని కోరింది. దీంతో ఆయన హగ్ తోపాటు ఓ ముద్దు కూడా పెట్టాడు. ఆ వీడియోను తన ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే శ్రీముఖి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Sreemukhi latest pics viral

Advertisement

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలో శ్రీముఖి క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఈ ఫోటోలో ఆరెంజ్ టాప్ డ్రెస్స్ వేసుకొని క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉందని కొందరు కామెంట్స్ చేశారు మరికొందరు ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అని కామెంట్లు పెట్టారు. ఏదేమైనా శ్రీముఖి అందం రోజురోజుకీ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి