Home » Entertainment » Sreemukhi Latest Red Dress Pics Viral
Entertainment

Srimukhi : శ్రీముఖి రెడ్ డ్రెస్‌లో రెచ్చగొడుతోంది..

Authored By
vamana sai
The Telugu News | Published on: May 16, 2021, 10:46 am
Advertisement

Srimukhi : శ్రీముఖి కి బుల్లి తెర అభిమానులు.. సినిమాల పరంగా అభిమానులు ఎంత మంది ఉన్నారో సోషల్ మీడియాలో కూడా అంతకు రెట్టింపు అభిమానులున్నారు. ప్రత్యేకంగా తన ఫొటోస్‌ ఏవైనా కొత్తవి షేర్ చేస్తే హ్యాష్ ట్యాగ్స్‌తో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్  లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. కొన్ని సార్లు శారీస్‌లో కనిపించి కవ్విస్తే.. కొన్ని సార్లు అల్ట్రా మోడ్రన్ డ్రెసెస్‌లో కనిపించి కైపెక్కిస్తుంది. ఫ్యాన్స్..డై హార్ట్ ఫ్యాన్స్ కోసమే అనేట్టుగా తన లేటెస్ట్ ఫొటో షూట్స్ షేర్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంటోంది.

Advertisement

Sreemukhi Latest red Dress pics Viral

Srimukhi : శ్రీముఖి లుక్స్ డీసెంట్‌గా ఉన్నప్పటికి కొంటెతనం పైకెగిరిపడుతోంది.

తాజాగా రెడ్ డ్రెస్‌లో డీసెంట్‌గా ఉన్న ఫొటోస్ ను షేర్ చేసింది శ్రీముఖి. లుక్స్ డీసెంట్‌గా ఉన్నప్పటికి కొంటెతనం పైకెగిరిపడుతోంది. ఇంత అందం శ్రీముఖిలో ఎలా పెరుగుతోందని జుట్టు పీక్కునే వాళ్ళు ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే. ఈ లేటెస్ట్ రెడ్ డ్రెస్ పిక్స్ ఇటీవల జరిగిన ఓ ప్రముఖ ఛానల్ గ్రాండ్ ఈవెంట్‌కి సంబంధించినవి. ఈ పిక్స్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది ఈ బబ్లీ యాంకర్. ఎగిసిపడే అందాలను చూస్తున్న అభిమానులు ట్వీట్లు, కోట్స్ తో పాటు లైక్స్.. కామెంట్స్‌తో పొగిడేస్తున్నారు. ఇక శ్రీముఖి ప్రస్తుతం వరుస షోస్‌తో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.

Advertisement

Sreemukhi Latest red Dress pics Viral

Advertisement

Sreemukhi Latest red Dress pics Viral

Sreemukhi Latest red Dress pics Viral

Sreemukhi Latest red Dress pics Viral

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి