
Sreemukhi marriage news interesting update
Sreemukhi : బుల్లితెరపై రాములమ్మగా దూసుకుపోతోన్న శ్రీముఖి పెళ్లి టాపిక్ ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణుప్రియలు పెళ్లి గురించి ఎన్ని కలలు కంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఏదైనా షోకు వస్తే కచ్చితంగా పెళ్లి టాపిక్ వస్తుంది. ఈ ఇద్దరూ రాత్రి పడుకునే సమయంలో కూడా పెళ్లి గురించి ఆలోచిస్తారట.
మా మొగుళ్లు ఎక్కడున్నారు.. ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం.. ఈ సింగిల్స్ కష్టాలు ఎప్పుడూ పోతాయ్.. హనీమూన్‌కు ఎప్పుడు వెళ్తామని కలలు కంటారట. అయితే శ్రీముఖి మాత్రం ఈ పాటికే పెళ్లి చేసుకోవాల్సింది. గతంలో చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాదిలోపెళ్లి అయిపోయాలి. పెళ్లి చేసుకున్న తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటాను అని కూడా క్లారిటీ ఇచ్చింది.
Sreemukhi Marriage Topic Goes Viral
అయితే తాజాగా ఇన్ స్టా స్టోరీలో శ్రీముఖి ఓ ఆట ఆడింది. నీ పెళ్లి ఎప్పుడు అవుతుంది? అనే ప్రశ్నకు ఓ యాప్ వింతగా సమాధానం ఇచ్చింది. ఆల్రెడీ నీ పెళ్లి అయిపోయిందంటూ ఆ యాప్ సమాధానం చెప్పడంతో శ్రీముఖి షాక్ అయింది. తొక్కలే అంటూ శ్రీముఖి కామెంట్ చేసింది. ఇక శ్రీముఖి పెళ్లి వచ్చే ఏడాది ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
This website uses cookies.