Sreemukhi mind blowing looks viral
Sreemukhi : బుల్లితెరపై ఇప్పుడు శ్రీముఖి చేసే రచ్చ మాములుగా లేదు. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో వరుస ఫొటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. బుల్లి తెరపై రోజూ కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దతెరపై మాయ చేయాలని చూస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్‌గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. అందుకే వెండితెరపై ఫోకస్ పెట్టిన శ్రీముఖి.. అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. కొన్నాళ్లుగా శ్రీముఖి తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది.
ఈ అమ్మడు హవా చూసి బాబోయ్ ఈ పిల్లేంటి ఇలా రెచ్చిపోతుంది అని ముక్కున వేలేసుకుంటున్నారంతా. ఆ మధ్య హర్షవర్దన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామర్ షో చేసింది. ఇప్పుడెక్కడికి వెళ్లినా సోకులు చూపిస్తూ రెచ్చిపోతుంది శ్రీముఖి. ఈ మధ్య బరువు తగ్గిన ఈ బ్యూటీ.. అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటుంది. హీరోయిన్‌గా ఛాన్స్ కోసం గ్లామర్ షోకు సిద్ధమైందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఆరబోత మొదలు పెట్టిందంటే పిచ్చి పీక్స్ లోకి వెళ్లాల్సిందే. ఇటీవల శ్రీముఖి రెచ్చిపోతూ అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మ తాజాగా కైపెక్కించే చూపులతో అదుర్స్ అననిపిస్తుంది.
Sreemukhi mind blowing looks viral
అంతే కాదు ఈ అమ్మడి మెస్మరైజింగ్ లుక్స్ చూసి వావ్ అంటున్నారు. శ్రీముఖి క్యూట్ లుక్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా మారిపోయింది శ్రీముఖి . తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.