sreemukhi mind blowing looks
Sreemukhi : ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్యాన్సే లక్ష్యంగా ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్ చేస్తున్నారు. బొద్దు అందాల భామ శ్రీముఖి ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో కనిపిస్తుంది. కానీ అందాల్లోని డోసు, ఘాటు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయి.ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటాయి. తాజాగా శ్రీముఖి తన అందాల ఆరబోతని పీక్స్ లోకి తీసుకెళుతూ కేక పెట్టించింది. ఈ అమ్మడి బ్యూటీ ఫుల్ లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి.
షోలు మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
sreemukhi mind blowing looks
వాటిని సున్నితంగా కొట్టి పారేస్తుంటుంది. శ్రీముఖి. ఈ అమ్మడిని పెళ్లి గురించి పదే పదే ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ, సింపుల్‌గా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. శ్రీముఖి సోషళ్ మీడియాలో క్రియేట్ చేసే సెన్సేషన్‌కి అందరు మంత్ర ముగ్ధులు కావల్సిందే. శ్రీముఖి వరుసగా పలు షోలకు యాంకర్‌గా చేస్తుంది. `జాతిరత్నాలు` అనే స్టాండప్ కామేడీ షోకి యాంకర్‌గా చేస్తుంది.దీంతోపాటు జీ తెలుగులో వచ్చే పాటల కార్యక్రమం `సరిగమప` షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇది ఆదివారం ప్రసారం కానుంది. గ్లామర్ చలాకీతనం, స్పాంటినిటీ కలగలిపిన అందాల సోయగం శ్రీముఖి. ఆ చలాకీతనంతోనే షోలోను రక్తికట్టిస్తుంది. తన డామినేషన్‌తో స్కిట్లని ఉర్రూతలూగిస్తుంది. కమేడియన్లకి ఫుల్ ఎనర్జీనిస్తుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.