Home » Entertainment » Sreemukhi Shared Her Photos In Twitter
Entertainment

Sreemukhi : భారీ అందాలు బయటపెట్టి.. కుర్రకారును రెచ్చగొడుతున్న శ్రీముఖి.. !

Authored By
mallesh
The Telugu News | Updated on: December 5, 2021 8:39 pm
Advertisement

Sreemukhi : బుల్లితెరపై చలాకి యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఇందూరు భామ శ్రీముఖి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘జులాయి’ చిత్రంతో వెండితెరకు నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కాలంలో బుల్లితెరపైన యాంకర్‌గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడల్లా వెండితెరపైన మెరుస్తోంది. ఇటీవల ఈ భామ ‘క్రేజీ అంకుల్స్’ ఫిల్మ్‌లో హీరోయిన్‌గానూ నటించింది.

Advertisement

శ్రీముఖి బుల్లితెరపైన పలు కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ యాంకరింగ్ చేస్తుంటుంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వేదికగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి చాలా అందంగా కనబడుతోంది.

sreemukhi shared her photos in twitter

Advertisement

Sreemukhi : నడుముపై చేయి వేసుకుని వయ్యారంగా నిలబడి శ్రీముఖి హోయలు..

సదరు ఫొటోల్లో శ్రీముఖి బ్లూ కలర్ టాప్ అండ్ ప్యాంట్ ధరించి ఉంది. టాప్ టీ షర్ట్ మాదిరిగా ఉండగా, ఆ డ్రెస్సు ద్వారా తన భారీ ఎద అందాలను చూపించి కుర్రకారును రెచ్చగొడుతోంది శ్రీముఖి. తన నడుముపై తానే చేయి వేసుకుని, వయ్యారంగా నిలబడి, అలా కొంటెగా చూస్తూ రకరకాల ఫొటో ఫోజులిస్తూ శ్రీముఖి హోయలు పోతున్నది. ఇకపోతే శ్రీముఖి మెగా ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ మూవీలో శ్రీముఖి కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి