Sreemukhi Short Dress in Jathi Ratnalu Latest Promo
Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం ఫుల్ ఫాంలోకి వచ్చేసింది. ప్రతీ షోలో, ప్రతీ ఈవెంట్లో శ్రీముఖి హవానే కనిపిస్తోంది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఈవెంట్లు, షోలతో దూసుకుపోతోంది. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సరిగమప షో, స్టార్ మాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో చేసే స్పెషల్ ఈవెంట్లను శ్రీముఖి నడిపిస్తోంది. మామూలూగా ఒకప్పుడు అయితే శ్రీముఖి అందాల ప్రదర్శనకు ఆమడ దూరంలో ఉండేది. నిండైన దుస్తుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ హద్దులన్నీ చెరిపేస్తోంది బుల్లితెర రాములమ్మ. పైగా శ్రీముఖి ఎంతో కష్టపడి వర్కవుట్లు చేసి తగ్గింది. జీరో సైజ్‌కి వచ్చింది. ఇక అప్పటి నుంచి శ్రీముఖి వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది.
ఎద అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక పొట్టి బట్టల్లో శ్రీముఖి తెగ రచ్చ చేస్తోంది. మరీ దారుణంగా సింగింగ్ షోలోనూ పొట్టి గౌనులు ధరించేసింది. పాటల కార్యక్రమంలో ఇలా తొడలు కనిపించేలా డ్రెస్సులు అవసరమా? అంటూ జనాలు తిట్టిపోసేశారు. దీంతో శ్రీముఖి కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే మళ్లీ మళ్లీ అదే తంతు జరుగుతూ వస్తోంది. ఇక ఇప్పుడు వేరే షోలో అలాంటి పొట్టి గౌనే వేసుకు వచ్చింది. జాతిరత్నాలు అనే షోలో ఇప్పుడు శ్రీముఖి మళ్లీ అందాల ఆరబోతకు అడ్డు లేకుండా పోతోంది. తాజాగా వదిలిన ప్రోమోల్లో శ్రీముఖి రెచ్చిపోయింది. మరీ పొట్టి గౌను వేసుకుని కనిపించింది.
Sreemukhi Short Dress in Jathi Ratnalu Latest Promo
ఐదు రోజుల ప్రోమోను ఒకే సారి వదిలేస్తుండగా..అందులో ఒక రోజు శ్రీముఖి ఇలాంటి గౌను వేసుకుంది. ఇక అందులో తొడ అందాలను ప్రదర్శించింది. మిగిలిన రోజుల్లో కాస్త పద్దతిగానే కనిపించింది. అలా శ్రీముఖి వస్త్రాధారణపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరీ అలాంటి బట్టలు అవసరమా? అంటూ ఆడేసుకుంటున్నారు. స్కిన్ షో చేయకపోతే ఇలాంటి ఆఫర్లు రావేమో అని ఇంకొందరు అంటున్నారు. అలా శ్రీముఖి డ్రెస్సింగ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక మరో వైపు ఆ సింగింగ్ షోలో లేనిపోని లవ్ ట్రాక్‌ను నడిపిస్తున్నారు. శ్రీముఖి సింగర్‌తో ప్రేమలో పడిపోయిందన్నట్టుగా చూపిస్తున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.