Home » Entertainment » Sreemukhi Show Meesho Products
Entertainment

Sreemukhi : అన్నీ చూపించిన శ్రీముఖి.. వీడియో వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 13, 2021, 4:00 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి బుల్లితెరపై ఎంతగా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కామెడీ స్టార్స్ షోలో శ్రీముఖి దుమ్ములేపుతోంది. కామెడీ స్టార్స్ షోలో వర్షిణి బయటకు రావడం.. శ్రీముఖి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాని వెనుక అవినాష్ హస్తం ఉన్నట్టు కనిపిస్తుంటుంది. శ్రీముఖి, అవినాష్, విష్ణుప్రియ గ్యాంగులు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ గ్యాంగ్ వెకేషన్స్ అంటూ వేసే ట్రిప్స్, వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Advertisement

Sreemukhi Show Meesho Products

తాజాగా శ్రీముఖి యూట్యూబ్ వీడియోలతో తెగ హల్చల్ చేస్తోంది. ట్రావెల్ వ్లాగ్‌లతో శ్రీముఖి దుమ్ములేపుతోంది. తన సోదురుడు శుశ్రుత్, ఆర్జే చైతూ అందరూ కలిసి మొన్న ఫాం హౌస్‌లో దుమ్ములేపేశారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈముగ్గురు చేసిన రచ్చ మాములూగా వైరల్ అవ్వలేదు. ఇక యూట్యూబ్ చానెల్‌లో వీడియోలతో శ్రీముఖి బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్య హోం టూర్లు అంటూ బుల్లితెర తారలందరూ తమ ఇంటిని చూపిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Sreemukhi : వీడియోలతో శ్రీముఖి రచ్చ..

Sreemukhi Show Meesho Products

ఈ క్రమంలోనే శ్రీముఖి తన ఇంటిని, అందులో హాల్‌ను, దాని డెకరేషన్ చేసిన పద్దతిని వివరించింది. ఈ క్రమంలోనే మీషో యాప్‌ను ప్రమోట్ చేసింది. పనిలో పనిగా అలా ఆ యాప్‌ను ప్రమోట్ చేస్తూ తాను ఆర్డర్ చేసుకున్న వస్తువులను అన్నింటిని శ్రీముఖి చూపించింది. ఇంటికి కావాల్సిన అందమైన వస్తువులన్నీ కూడా శ్రీముఖి మీషో యాప్‌లో ఆర్డర్ చేసుకుందట. మొత్తానికి ఇలా వీడియోలో ప్రాడక్ట్స్‌లను ప్రమోట్ చేస్తూ బాగానే డబ్బులు సంపాదించుకుంటోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి