Home » Entertainment » Sreemukhi Stunning Looks Viral On Twitter
Entertainment

Sreemukhi : ఎద అందాల‌తో తెగ ఊరిస్తున్న శ్రీముఖి.. ఈ అరాచ‌కానికి పిచ్చెక్కిపోవ‌డం ఖాయం..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 15, 2022, 9:00 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి అందాల ఆర‌బోత మొన్న‌టి వ‌ర‌కు ఒక ఎత్తు. మొన్న‌టి నుండి మ‌రో ఎత్తు. బాబోయి హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది శ్రీముఖి. త‌న అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్‌తో చివ‌రి వ‌ర‌కు పోటీ ప‌డి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. శ్రీముఖి ప్ర‌స్తుతం టీవీ షోలతో పాటు వెండితెర‌పై కూడా సంద‌డి చేస్తుంది. చివ‌రిగా మ్యాస్ట్రో చిత్రంలో అల‌రించింది. భోళా శంక‌ర్ చిత్రంలోను శ్రీముఖి కీల‌క పాత్ర పోషించిన‌ట్టు స‌మాచారం.

Advertisement

మొత్తానికి శ్రీముఖి కెరియ‌ర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా మారింది. ఇక సోష‌ల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తున్న శ్రీముఖి.. ఆ షోల కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తోంది. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం శ్రీముఖి పరువాల ప్రదర్శనకు హద్దులు లేవనే చెప్పాలి. హాట్ నెస్ పెంచుతూ సెగలు పుట్టిస్తోంది. ఎద అందాల‌ను, థైస్ షోను య‌దేచ్చ‌గా ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా క‌నిపించి క‌నిపించన‌ట్టు ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత మ‌తులు పోగొడుతుంది. కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల వడ్డింపుతో అదరగొడుతోంది. ప్ర‌స్తుతం ది. ‘డాన్స్ ఐకన్’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

sreemukhi stunning looks viral on twitter

Advertisement

Sreemukhi : అద‌ర‌గొట్టేస్తుంది..

ఈ షోలో లేటెస్ట్ ఎపిసోడ్ కోసమే ఇలా ముస్తామైంది. అదేవిధంగా సరికొత్త షో ‘మిస్టర్ అండ్ మిస్సెస్’షోతోనూ అలరించబోతోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇది శ్రీముఖికి ఏం క‌లిసి రాలేదు. ఇక ఇదిలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి