
Sreemukhi Turns as Gangubai Kathiawadi Alia Bhatt
Sreemukhi : టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి ఈమధ్య వరుస ఫోటో షూట్స్ తో ఎప్పుడూ లేని విధంగా అందాల రచ్చ చేస్తుంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా మారిపోయింది అనేంతగా అమ్మడు అందాల షో ఉంది. స్మాల్ స్క్రీన్ యాంకర్ గా ఇప్పటి వరకు సోసోగానే గ్లామర్ షో చేసిన శ్రీముఖి ఇప్పుడు టాప్ లేచిపోయేలా అందాలతో అలరిస్తుంది.
ఇక లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది శ్రీముఖి. అలియాభట్ నటించిన గంగుబాయ్ ఖటియావాడి సినిమాలో అలియా లుక్ ని డిటో దించేసింది శ్రీముఖి. ఈ ఫోటో షూట్స్, ఈ వెరైటీ పిక్స్ చూస్తుంటే శ్రీముఖి కూడా ఏదో భారీ స్కెచ్చే వేసినట్టు అనిపిస్తుంది. స్మాల్ స్క్రీన్ యానక్ర్స్ లో ఇంకా పెళ్లి కానీ ఈ అమ్మడు చేస్తున్న హాట్ షో చూసి చాలామంది కుర్రాళ్లు డిస్ట్రబ్ అబుతున్నారు.
Sreemukhi Turns as Gangubai Kathiawadi Alia Bhatt
లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో వైట్ సారీ.. బ్లాక్ కళ్లద్దాలతో కేక పెట్టించేస్తుంది శ్రీముఖి. చూస్తుంటే అమ్మడు ఈ రచ్చ ఇప్పటితో ఆపేలా లేదనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీముఖి ఆహా డ్యాన్స్ ఐకాన్ లో జడ్జ్ గా చేస్తుంది. ఆ షో కోసమే అమ్మడు రకరకాలుగా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా గంగుబాయ్ గా కూడా ఆ షో కోసమే సిద్ధమైందని టాక్. ఏదైనా సరే గంగుబాయ్ లుక్ లో శ్రీముఖి సూపర్ గా ఉందని చెప్పొచ్చు.
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
This website uses cookies.