Sreemukhi Wednesday Night Party
Sreemukhi శ్రీముఖి Sreemukhi సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తన భారీ అందాలను శ్రీముఖి ప్రదర్శిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మొన్నటికి మొన్న సైమా ఈవెంట్‌లో శ్రీముఖి తన భారీ ఎద అందాలను ప్రదర్శించింది. ఎన్నడూ లేనట్టుగా క్లీవేజ్ షోతో కాకరేపింది. శ్రీముఖి మామూలుగా తన గ్యాంగుతో కలిసి నెట్టింట్లో సందడి చేస్తుంటుంది.తన తమ్ముడు శుశ్రుత్, ఆర్జే చైతూ, మరో లేడీ ఫ్రెండ్ ఇలా అందరూ కలిసి హల్చల్ చేస్తుంటుంది.
Sreemukhi Wednesday Night Party
గత వారం వీరంతా కలిసి హైద్రాబాద్‌లోని కొంపల్లిలో ఓ ఫాంహౌస్‌లో రచ్చ చేశారు. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో వీరు చేసిన అల్లరి మామూలుగా లేదు. శ్రీముఖి సోదరుడు శుశ్రుత్, ఆర్జే చైతూ ముందుగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశారు. అనంతరం శ్రీముఖి అందులోకి అడుగుపెట్టేసింది. చల్లగా ఉండటం.. నీళ్లలో దిగేందుకు భయపడింది. అలా మొత్తానికి గోవాలో ఎంజాయ్ చేసినట్టుగా ఫీలైంది శ్రీముఖి. తాజాగా ఆమె వెడ్ నెస్ నైట్ అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.
Sreemukhi Wednesday Night Party
అర్దరాత్రి వరకు బాగానే తిరిగినట్టు కనిపిస్తోంది. పొట్టి బట్టల్లో శ్రీముఖి బయటకు వచ్చేసింది. అయితే ఈ సారి మాత్రం తన సోదురుడు శుశ్రుత్ వెంటలేనట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి ఉద్దేశ్యం ఏంటో గానీ ఈ మధ్య అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అసలే వెండితెర మీద శ్రీముఖికి అంతగా అవకాశాలు రావడం లేదు. చివరగా క్రేజీ అంకుల్ అనే సినిమా వచ్చింది. అలాంటి బీ గ్రేడ్ చిత్రంలో నటించడంతో శ్రీముఖి పరువుపోయింది.
Rudraksha : రుద్రాక్షలు అనగానే మొదటగా భగవంతుడు శివయ్య. అనుగ్రహం కలగాలంటే శివయ్యకు రుద్రాక్షలను సమర్పిస్తే చాలు అనంతమైన పుణ్యం…
A2 Ghee : నెయ్యి అంటే ఇష్టపడేవారు దాన్ని ఈ రోజుల్లో ఉండే ప్యూరిటీని పరిగణలోకి తీసుకొని నెయ్యి అంటే…
APPSC Jobs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్…
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
This website uses cookies.