sreemukhi White Dress Pics
Sreemukhi : నటిగా, యాంకర్‌గా సత్తా చాటుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది శ్రీముఖి. బుల్లితెర యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఆ షోలో రన్నరప్‌గా నిలిచింది. విన్నర్ అవుతుందని అందరు ఊహించిన చివరలో అమ్మడిని అదృష్టం పలకరించలేదు. ఇక బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు ఇకపై సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో నటించింది.
ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో శ్రీముఖి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆ పాత్ర ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తన అందాలతో అలరిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రంగు రంగుల దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ మతులు పోగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ క్యూట్‌నెస్‌పై ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రీముఖిని ఇటీవల ఓ నెటిజన్ అయితే తన పొడవాటి జుట్టు గురించి అడిగేశాడు.
sreemukhi White Dress Pics
మీరు షార్ట్ హెయిర్ ట్రే చేశారా? గత దశాబ్ద కాలంగా అదే హెయిర్ స్టైల్ చూసి చూసి బోర్ కొడుతోంది అని ఓ నెటిజన్ అడిగేశాడు. దీనికి శ్రీముఖి ఇలా సమాధానం ఇచ్చింది. అవును మీరు చెప్పినదానికి అంగీకరిస్తాను.. కానీ ఇప్పుడు నేను చేస్తోన్న షోలు, సినిమాల ప్రకారం షార్ట్ హెయిర్ ఒప్పుకోరు అని తెలిపింది. టాలీవుడ్ లో ఎనర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
This website uses cookies.