
sri reddy comments on naga babu over niharika issue
Sri Reddy : రాడిసన్ బ్లూ పబ్ లోపోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మిడ్ నైట్ తర్వాత కూడా పార్టీ నిర్వహించడంతో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల సోదాల్లో డ్రగ్స్ పట్టుబడటంతో మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలతో పాటూ సినీతారలు రాహుల్ సిప్లింగజ్, మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఉంది. అఆగే మరోవైపు సాప్ట్ వేర్ సంస్థలో పని చేసేవాళ్లు, వ్యాపారవేత్తల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.అయితే ఈ ఇష్యూ సోషల్ మీడియాలో, మీడియాలో చక్కర్లు కొడుతుండగా నాగబాబు స్పందించారు. పబ్ లో నిహారిక ఉండటం వల్ల తాను స్పందిస్తున్నట్టు తెలిపారు. పబ్ టైమింగ్ లను పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు.
పోలీసులు నిహారిక తప్పు లేదని చెప్పారని అన్నారు. అంతే కాకుండా నిహారిక కూడా తన విషయంలో క్లియర్ గా ఉందని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు శ్రీ రెడ్డి అటాక్ తో మరింత వేడెక్కుతోంది ఈ ఇష్యూ..కొన్నేళ్ల క్రితం వరుస వివాదాల ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నిహారిక డ్రగ్స్ ఇష్యూపై శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. పబ్ దాడుల్లో నిహారిక రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెతోపాటు మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. మెగా ఫ్యామిలీ అంటే అందరికంటే ముందుగా ఉండే శ్రీ రెడ్డి పచ్చి బూతులతో విరచుకుపడింది. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదని.. తనని ఏడిపించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతకి మించే అనుభవిస్తారంటూ ఫైర్ అయింది.నాగబాబు తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తన గురించి తప్పుగా ప్రచారం చేశారని శ్రీరెడ్డి అన్నారు.
sri reddy comments on naga babu over niharika issue
పబ్ లకు వెళ్లడం అది కూడా మూడు గంటల సమయంలో భర్త లేకుండా నిహారిక వెళ్లడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. చిరంజీవి బిగ్ బాస్ వేదికపై తనను ఒకరితో తిట్టించారని గుర్తు చేసింది.ఆ పిల్లది కాదు తప్పు.. పెంపకానిది తప్పు. మా పెంపకాలు గొప్పవని మేం అనడం లేదు.. అందుకే మా బతుకు ఇలా తగలడింది. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతారో మాకు తెలిసొచ్చింది. మరి నువ్ నీతులు చెప్తావ్ కదా.. మరి నీ కూతుర్ని ఏంటి ఇలా పెంచావ్ అంటూ విమర్శించింది. మా గురించి కామెంట్లు చేస్తావ్ కదా.. ఈరోజు నీ పరిస్థితి ఏంటి.. సీతాదేవితో పోల్చుతూ వీడియోలు పెట్టావ్ నీ కూతురు పెళ్లి అప్పుడు.. సీతాదేవి అర్ధరాత్రి పబ్‌కి వెళ్తుందా.. పక్కన మొగుడు లేకుండా పోతుందా అని ఓ వీడియోలో ఘాటుగా స్పందించింది.నాగబాబు నీ వరకూ వచ్చేసరికి నా కూతురు తప్పులేదని అంటున్నావ్.. మరి మిగిలిన ఆడపిల్లలు అలాంటి వాళ్లు కాదా అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. ఇప్పటికైనా మంచి, చెడు ఆలోచించండి.. ఏ అమ్మాయినైనా టార్గెట్ చేసేటప్పుడు తిట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోండి అంటూ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.