sri reddy comments on nayanthara
Sri Reddy : నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఎన్నో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా సెలబ్రిటీలపై వారి అలవాట్లపై ప్రైవేటు జీవితాలపై రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటుంది. తెలుగు చలనచిత్ర రంగంలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ అవకాశాలు ఇవ్వటం లేదని, నిర్మాతలు అమ్మాయిలను వాడుకుంటున్నాడు క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పి నిరసన తెలపడం జరిగింది.
ఆ సమయంలో హాలీవుడ్ తీవ్రస్థాయిలో మండిపడటం కొన్నాళ్లపాటు శ్రీరెడ్డినీ తెలుగు చలనచిత్ర రంగం బ్యాన్ చేయడం జరిగింది. అప్పటినుంచి హైదరాబాదు నుండి చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రకరకాల పంటలు ఇంకా ప్రస్తుతం సినీ రాజకీయ రంగంపై తన అభిప్రాయాలు విమర్శలు చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ రకంగానే తాజాగా హీరోయిన్ నయనతారపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
sri reddy comments on nayanthara
విషయంలోకి వెళ్తే సోషల్ మీడియా శ్రీరెడ్డి వీడియోలకు చాలామంది కామెంట్లు పెడుతుంటారు. శ్రీ రెడ్డి నీకే అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి.. అందరితో ఎఫైర్లు పెట్టుకున్నావు.. అలాంటిది నువ్వేంటి నీతులు చెప్పడం అని కామెంట్లు పెడితే..దానికి సెటైర్ గా.. నేను ఏదో చిన్న ఆర్టిస్ట్ ని కాబట్టి నన్ను అలా నిలదీస్తున్నారు. మరి నయనతార కూడా పెళ్లయిన హీరోలతో పెళ్ళికాని వారితో ఎఫైర్ పెట్టుకుంది కదా..మరి ఆమెను ఎవరు అడగడం లేదు.. ఎందుకూ ఆమె పెద్ద స్టార్ హీరోయిననా.. నయనతార కూడా చాలా మందితో డేటింగ్ చేసింది కదా.. ఆమెని ఎందుకు అడగడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.