Sri Reddy : ఒసేయ్ పతివ్రత పవిత్ర నిది నరేష్ గాడు బాగా దె** శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Advertisement
Advertisement

Sri Reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు నిరసన తెలుపుతూ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్.. శ్రీ రెడ్డి ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ రెడ్డి గురించి.. అదే మా అసోసియేషన్ లో ఉన్న పవిత్ర శ్రీ రెడ్డి పై అమచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఇది నరేష్ కి నాలుగో పెళ్లి. అయితే ఈ పెళ్లి పై శ్రీ రెడ్డి తీవ్రమైన పరుష పదజాలంతో రియాక్ట్ అయ్యింది.

Advertisement

Sri Reddy Comments On Pavitra Naresh

కర్మ ఎవరిని విడిచిపెట్టేది కాదు. కాస్త సమయం ఆలస్యమైన గాని దాని పని అది చేసుకుంటూ పోతది. ఒకసారి పవిత్ర లోకేష్ ఎన్టీవీ లో కూర్చుని.. డబ్బులు కోసం ఏదైనా చేస్తారు. ఆ తర్వాత డబ్బులు రాకపోతే వాళ్లే తిరగబడతారు. డబ్బులు గురించి.. నువ్వే మాట్లాడాలి. డబ్బులు ఉన్న వారిని ఏరయాలంటే… నువ్వే మాట్లాడాలి అంటూ శ్రీ రెడ్డి తాజాగా సెటైర్లు వేసింది. నరేష్ గారి భార్యపై… విమర్శలు చేయడానికి అసలు నీకు హక్కు ఎక్కడిది. సరే వాక్ స్వాతంత్రం ఉంది కదా.. అని ఎదుట మహిళను బాధను అర్థం చేసుకోలేవా..?, ఎవరితో ఏదైనా చేయడానికి … ఎన్ని బంధాలైనా పెట్టుకోవడానికి నీకు మాత్రం హక్కు ఉందా!, అదే మాకు అన్యాయం జరిగింది..

Advertisement

Sri Reddy Comments On Pavitra Naresh

మమ్మల్ని వాడుకుని అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఉద్యమం చేస్తే మాపై నువ్వు అలాంటి మాటలు మాట్లాడావే పతివ్రత అని శ్రీ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నీకు సపోర్ట్ గా ఒక్కరైనా వస్తారా.. అని పవిత్ర లోకేష్ ని శ్రీ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించింది. నీ పక్కన ఉన్న నరేష్ తప్ప అది కూడా దేనికి వస్తాడు అంటే. బాగా దె**.. కాబట్టి అంటూ శ్రీ రెడ్డి తనదైన శైలిలో రెచ్చిపోయింది. ఇదే సమయంలో మెగా బ్రదర్స్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీ రెడ్డి తాజా వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Recent Posts

Bunny Vasu : కిమ్స్ లో బన్నీ వాసు.. శ్రీతేజ్ ని ఫారిన్ కి తీసుకెళ్తున్నారా..?

Bunny Vasu : పుష్ప 2 తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ…

29 minutes ago

Anil Ravipudi : మెగాస్టార్ తో అనిల్ నెక్స్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్.. ఈసారి పక్కా టార్గెట్ తో..!

Anil Ravipudi : సంక్రాంతికి తన సినిమా వస్తే సూపర్ హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.…

1 hour ago

TDP Mahanadu : మహానాడుకు కడపను ఎంచుకోవ‌డంలో చంద్ర‌బాబు స్ట్రాట‌జీ ఏంటి..?

TDP Mahanadu : ఈ సంవత్సరం కడపలో పార్టీ ద్వైవార్షిక మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Indiramma Housing Scheme : దరఖాస్తు ప్రక్రియ, ఫిర్యాదుల పరిష్కారం.. హెల్ప్‌లైన్ వివరాలు

Indiramma Housing Scheme : రాష్ట్రంలోని నిరాశ్రయులైన పౌరులందరికీ గృహ సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ…

3 hours ago

YS Sharmila : షర్మిలతో విజ‌య‌సాయిరెడ్డి భేటీ, 3 గంటలకు పైగా ఏమి చర్చించుకున్నారు ?

YS Sharmila : తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తన రాజకీయ…

4 hours ago

Goat Meat : మేక మాంసం తిన్న తర్వాత వీటిని తినకండి, లేకుంటే మీరు వెంటనే చనిపోయే ప్ర‌మాదం !

Goat Meat : సరైన ఆహారం మరియు పానీయం తినడం వల్ల మాత్రమే మీ ఆరోగ్యం బలపడుతుంది. కాబట్టి ఎప్పుడూ…

5 hours ago

GBS Virus : ఏంట్రా బాబు ఈ వైరస్ల బాధ..మరో కొత్త వైరస్.. ఈ వ్యాధి లక్షణాలు ..ఇది ఎలా వస్తుంది…?

GBS Virus : ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వైరస్ లు వచ్చి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కరోనా వైరస్…

6 hours ago

Gold : బంగారం కొనుగోలుదారులు ప్ర‌భుత్వ కొత్త ప‌న్ను నిబంధ‌న‌లు తెలుసుకోండి

Gold : బంగారం అనేది చాలా కాలంగా విలువైన సంపదకు చిహ్నం. ఇది మన ఆచారాలలో ఒక భాగం మరియు…

7 hours ago