Home » Entertainment » Sri Reddy Comments On Rana Brother Abhiram
Entertainment

Sri Reddy : శ్రీ రెడ్డి దెబ్బ నుంచి కోలుకోకముందే రానా తమ్ముడు అభిరామ్ కి మరొక చావు దెబ్బ.. !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 26, 2022, 4:20 pm
Advertisement

Sri Reddy : సినీ ఇండస్ట్రీలో సురేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు.ఈయన సినిమా విషయంలో అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆయన రెండో తనయుడైన దగ్గుబాటి అభిరామ్ ను వెండితేరకు పరిచయం చేసేందుకు ఆయన పక్క ప్రణాళికతో బరిలోకి దిగాడు. అయితే బడ్జెట్ విషయంలో ఆయన కొంచెం పిసినారిగా ఉంటాడని చెప్పాలి. దీంతో లో బడ్జెట్ సినిమాలు తీసే తేజ చేతుల్లో అభి రాం ను పెట్టాడు. ఇక తేజ సినిమాలు గురించి మనకు తెలిసిందే . ఈయన కథలో హీరో ఓ పిరికోడిలా ఉంటాడు.

Advertisement

హీరోయిన్ హీరో ని రెచ్చ‌గొట్టి విల‌న్‌ను కొట్టేలా చేస్తుంది. అయితే కొద్దిరోజులు క్రితం అభి రామ్ పేస్ కనపడకుండా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు భారీ గా రెస్పాన్స్ వచ్చింది. ఇల బయటకు వచ్చిందో లేదో హాట్ బ్యూటీ శ్రీరెడ్డి ఇతనేని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అయితే శ్రీ రెడ్డికి అభిరామ్ కు పాత గొడవలు ఉన్నాయట. అంతేకాకుండా అభిరామ్ నన్ను లైంగికంగా వాడుకుని వదిలేసాడని శ్రీ రెడ్డి చెప్పడంతో పాటు ఫోటోలు కూడా లీక్ చేసి నానా హడావిడి చేసింది. ఇంకా అప్పటి నుంచి శ్రీరెడ్డి దగ్గుపాటి , ఫ్యామిలీకి శాపాలు పెడుతూనే వస్తుంది. అలాగే సురేష్ బాబుని మామ అని వెంకీని చిన్న మామ అని పిలుస్తూ రెచ్చిపోయింది.

Sri Reddy comments on Rana brother Abhiram

Advertisement

అలాగే నా ఉసురు తగిలి ఈ సినిమా ప్లాప్ అవుతుందంటూ వార్తలు ప్రచారం చేసింది. అయితే ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం ఉంది రా బాబు అంటే ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు కు సరైన డేట్ దొరకడం లేదట. అయితే సురేష్‌బాబు బిజినెస్‌ మైండ్ తో ఆలోచిస్తాడూ. త‌న సినిమా లను సోలోగా విడుదల చేస్తారు .. ఇక అందుకు త‌గిన డేట్ కుద‌రాలి. పైగా అభిరాంకు ఇది తొలి సినిమా కావడం తో అన్నీ లెక్క‌లు వేసుకుని చాలా జాగ్ర‌త్త‌ గా విడుతల చేస్తారు . అయితే అహింస‌ను అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ లో రిలీజ్ అనుకున్నారు కాని కుదరలేదు. మరల డిసెంబ‌ర్ 23న అనుకున్నారు. అయితే అదే రోజు ర‌వితేజ ధ‌మ‌కా, నిఖిల్ 18 రావడం తో ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి