Home » Entertainment » Sri Reddy Cute Video Varil
Entertainment

Sri Reddy : శ్రీరెడ్డి మరో వెరైటీ వంట‌కం.. నోరూరిస్తున్న ముద్దుగుమ్మ‌

Authored By
Sam C
The Telugu News | Published on: May 6, 2022, 4:30 pm
Advertisement

Sri Reddy : టాలీవుడ్‌లో స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి ఆ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా జాబ్ కొట్టేసింది. అలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో ఆమె హీరోయిన్‌లా ఉంటుందని చుట్టూ ఉన్నవారు ఎంకరేజ్ చేయడంతో ఆ పనికి గుడ్ బై చెప్పి మోడల్‌గానూ మారింది. మోడల్ గా మారిన తరువాత ఆమె చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది.

Advertisement

శ్రీ రెడ్డి ఇటీవ‌ల తెగ వంటలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని నోర‌రూస్తుంది.నాన్‌వెజ్ తో పాటు వెబ్ కూడా చేస్తూ కేక పెట్టింది. శ్రీ రెడ్డి ఘుమ‌ఘ‌మ‌లు చూసి కుర్ర‌కారు మైర‌చిపోతున్నారు.శ్రీరెడ్డి వంట‌కాలు మంత్ర ముగ్ధుల‌ని చేస్తన్నాయి. ముందగా అందాలు ఆర‌బోస్తూ ఆమె క్యూట్ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. శ్రీ రెడ్డి స్టన్నింగ్ వంట‌కాత‌ల‌దో పాటు కేక పెట్టించే అందాల‌తో మెస్మరైజ్ చేస్తుంటుంది.టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి. అక్కడే నివాసం ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కాలం వెళ్ళ దీస్తోంది.

sri Reddy cute video Varil

Advertisement

Sri Reddy : కొత్త ర‌కం వంట‌…

ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వేదికగా రాజకీయ అంశాలు సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయే ఈ భామ ఆ మధ్య కొన్నాళ్లపాటు అనారోగ్యం బారిన పడింది .సంచలన ఆరోపణలు అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అలా ఆమె దగ్గుబాటి అభిరామ్, నాని సహా అనేక మంది సినిమా ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి