sri reddy enjoyed iin goa
Sri Reddy: కాస్టింగ్ కౌచ్ విషయంలో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీ రెడ్డి. ఈ అమ్మడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ ఏదొక ఇష్యూతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అయితే ఈమె రాజకీయాలు క్యాస్టింగ్ కౌచ్ ఇలా అన్ని విషయాల్లో శ్రీ రెడ్డి వివాదాలతో ఉంటుంది.అంతేకాకుండా ఈమె టాపిక్ ఏదైనా కుండ బద్దలు కొడుతుంది.అయితే ఏపీ పాలిటిక్స్ లోనూ తన నోటి దురుసు చూపించింది.ఇకపోతే వైసీపీకి తన మద్దతు తెలిపుతూ..ఇక ఆ పార్టీని ఏదైనా అంటే శ్రీరెడ్డి తన విశ్వరూపం చూపిస్తుంది.అంతేకాదు కఠినమైన పదాలతో విరుచుకుపడుతుంది.
sri reddy enjoyed iin goa
ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇకపోతే రీసెంట్ గా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాపై కామెంట్స్ చేసింది.ఇక కేవలం రాజకీయ లబ్ది కోసమే సినిమాలు తీస్తున్నావంటూ కామెంట్స్ చేసింది.ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వేం చేయలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసింది. అయితే సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, ఎండు చేపలు లాంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ వీడియోలకు భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.
ఒకవైపు వంటలు చేసుకుంటూ మరోవైపు విహారయాత్రలకు వెళుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ ఎంజాయ్ చేసిన ప్లేస్‌లో విహరిస్తున్నానంటూ తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. శ్రీ రెడ్డి హంగామా చూసిన ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఆమె హంగామా చూసిన ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. శ్రీ రెడ్డి యూట్యూబ్ లోనూ తన టాలెంట్ ను చూపించేస్తుంది. అయితే ఈ వీడియోలకు భారీగా వ్యూస్, షేర్లు కూడా రావడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు రెస్పాన్డ్ అవుతూ.. చివరకు శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో వంటలు చేసుకుంటుందన్నమాట అంటూ కామెంట్ చేస్తున్నారు.
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.