Sri Reddy: శ్రీరెడ్డి ఎప్పుడు ఏది చేసిన అది సెన్సేషనే.ఆమె నోరు తెరిస్తే బూతుల పురాణమే. ఆమెను ఎవరైన గెలికారు అంటే అవతలి వారి చెవులు పేలాల్సిందే. క్యాస్టింగ్ కౌచ్ ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకొని పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై తన గళం విప్పుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల శ్రీ రెడ్డి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంట వీడియోలను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.ఇప్పటివరకు ఈమె ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసి అందరికీ తన స్టైల్ లో వంటలు ఎలా చేయాలో చూపించారు.
శ్రీరెడ్డి వంటకాలలో కూడా ఆ ఆరబోత ఎక్కువగానే కనిపిస్తుంది. అచ్చం పల్లెటూరి యువతిలా రెడీ అయి, అలానే మాటలు మాట్లాడుతూ మధ్య మధ్యలో కాస్త డోస్ పెంచుతూ వంట వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈమె కింగ్ చేప పెద్ద సెన కూర వడింది. ప్రకృతి నడము పలు ముచ్చట్లు చెబుతూ ఈ కూర వండింది. ఆ తయారీ విధానం క్లియర్‌గా చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొందరు పబ్లిక్‌లోకి వెళితే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని అడుగుతున్నారట.
దానికి స్పందించిన శ్రీరెడ్డి. అంతా కనిపించేలా వేసుకోవద్దని పేర్కొంది. డ్రెస్ వల్లే రేపులు జరుగుతున్నాయి అని నేను అనను కాని సమాజంలో మర్యాద ఉండదు అని చెప్పుకొచ్చింది. నేను షూటింగ్ సమయంలో మాత్రమే ఇలా చేస్తాను. బయట అన్నీ కవర్ చేసుకుంటాను అని చెప్పింది. అయితే ఒకప్పుడు మేం అలా చేసి చెడిపోయాం. మీరు చెడిపోవద్దు అనే చెబుతున్నాను అని నీతి సూక్తులు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ అమ్మడు చెప్పిన ముచ్చట్లకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే ఘటనలపై ఈమె స్పందిస్తూ ఉంటుంది. ఈమధ్యే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలో ఈమె శ్రీకాంత్‌కు మద్దతు ఇచ్చింది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.