Home » Entertainment » Sri Reddy Latest Cooking Video Viral
Entertainment

Sri Reddy : బాబోయ్ శ్రీ రెడ్డిది ఇంత పెద్ద‌దా… నోరెళ్లపెడుతున్న కుర్ర‌కారు..!

Authored By
Sam C
The Telugu News | Updated on: September 27, 2022 10:07 pm
Advertisement

Sri Reddy : అందాల ముద్దుగుమ్మ శ్రీరెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల వెరైటీ వంట‌కాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. స‌ముద్ర‌పు జీవుల‌ని ప‌ట్టుకొచ్చి వాటితో టేస్టీ వంట‌కాలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఆక్టోప‌స్‌ని ప‌ట్టుకొచ్చింది. ఇది చూసారా ఎంత పెద్ద‌గా ఉందో అంటూ కూసింత డ‌బ‌ల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడింది. ఆక్టోప‌స్‌ని క్లీన్ చేసి దానిని మంచిగా క్లీన్ చేసి రుచిక‌రంగా వండింది. శ్రీరెడ్డి రుచిక‌ర‌మైన వంట‌లు చూసి నెటిజ‌న్స్‌కి తెగ నోరూరిపోతుంది. ఏమన్నా చేశావా అస‌లు మాకు తినాల‌ని అనిపిస్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఏదేమైన శ్రీ రెడ్డి తాజా వంట‌క‌పు వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఒకప్పటి యాంకర్, నటి శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. రాజకీయాల నుండి స్పోర్ట్స్ వరకు ప్రతిదానిలో వేలుపెట్టి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్టులు, చాట్, లైవ్ ఇలా దేన్నీ వదలకుండా నెటిజన్లకు బోలెడంత స్టఫ్ పంచేస్తుంది. కాగా, ఆ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి ఈ మధ్య మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి అంతకు మించిన యవ్వారంతో దుమ్మురేపుతోంది.

Sri Reddy latest cooking video viral

Advertisement

ఇక యూట్యూబ్‌లోను దుమ్ము రేపుతుంది. సాధారణంగా ఆమె యూట్యూబ్​లో ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అలాగే యూట్యూబ్​తో పాటు ఇతర సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ద్వారా ఆమెకు భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయట‌ శ్రీరెడ్డి సొంతంగా వంట‌కాలు చేయ‌డ‌మే కాదు అప్పుడ‌ప్పుడు రెస్టారెంట్స్‌కి కూడా వెళ్లి వెరైటీ వంట‌కాలు రుచి చూస్తూ వాటి గురించి రివ్యూ ఇస్తుంటుంది. పలు రెస్టారెంట్లను సందర్శించి అక్కడ ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఆ రెస్టారెంట్లకు మార్కులు కూడా ఇచ్చింది ఈ అమ్మ‌డు. అయితే తాను చేస్తున్న వంట వీడియోలకు ఎంతో మంచి ఆదరణ వ‌స్తున్న‌నేప‌థ్యంలో వీడియోల మీద వీడియోలు చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి