Sri Reddy Live Video Controversy
Sri Reddy: శ్రీ రెడ్డి ఏ పని చేసిన సెన్సేషన్ క్రియేట్ కావల్సిందే. ఆమె మాట్లాడే మాటలు, చేసే పనులు అన్ని కూడా కాంట్రవర్షియల్‌గానే ఉంటాయి. మొదటి నుండి వైసీపీకి సపోర్ట్‌గా నిలుస్తున్న శ్రీ రెడ్డి తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్లపై జరుగుతున్న రచ్చపై స్పందించింది. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లార లేదంట.. టీడీపీ వాళ్ల కబుర్లు చూస్తుంటే అలాగే ఉందంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ‘నేను ఏ విషయంపై మాట్లాడాలని చాలామంది కోరుకుంటున్నారో.. అదే విషయంపై మాట్లాడటానికి వచ్చేశాను. నేను సైలెంట్‌గా ఉండేసరికి శత్రువులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ మహిళానేతలు అయితే ఫ్రెంట్ గ్రౌండ్..
బ్యాగ్రౌండ్ అని మాట్లాడుతున్నారు.. వాళ్లకి అంతనచ్చిదేమో కానీ.. దాని గురించే తెగ చర్చిస్తున్నారు. అసలు ఆ వీడియో గోరంట్ల మాధవ్‌దా? కదా? అన్నది నాకు తెలియదు. నిజంగానే మాధవ్‌దే అనుకుందాం? అయితే ఏంటి? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి? మీకు అంత నచ్చిందా? గోరంట్ల మాధవ్ గారిది నా క్యాస్ట్ కాదు.. అయినా సరే ఆయన గురించి మాట్లాడుతున్నానంటే ఆ వీడియోలో నాకు తప్పు కనిపించలేదు. ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు. అది కూడా ఆయన ఫోన్‌లో. ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి.
Sri Reddy Live Video Controversy
అంతేతప్ప.. అతని పర్సనల్ పార్ట్‌ని అతను పట్టుకుంటే మీకేంటి నష్టం. టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నాకొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది.. అందుకే తెగ చూస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు. కేసు పెట్టాల్సింది.. మాధవ్ పైన కాదు.. ఆ వీడియోను బయటపెట్టిన వాళ్లపై కేసు పెట్టాలి. అసలు ఏ హక్కు ఉందని అతని ప్రైవేట్ వీడియోను బయటపెడతారు అంటూ రెచ్చిపోయింది. అయితే లైవ్‌లో మాట్లాడుతున్నంత సేపు శ్రీ రెడ్డిని కొందరు బూతులు తిడుతుండగా, వారికి కూడా అదే స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి శ్రీ రెడ్డి లైవ్ వీడియో బూతుల వీడియోగా మారింది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.