Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీరెడ్డి ఆ తర్వాత ఎంత రచ్చ చేసిందో మనం అందరం చూశాం. సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు చేసిన రచ్చకు ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను కూడా వదలకుండా విమర్శలు చేసింది. ఇక ఇటీవల యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ హంగామా చేస్తుంది. చెన్నైలో ఉన్నటువంటి ఈమె ఎలాంటి సినిమాలలోను నటించకుండా కేవలం యూట్యూబ్ వీడియోలతో అభిమానులను సందడి చేస్తున్నారు. ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది
తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంట వీడియోలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ చిన్న వీడియో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తాతతో కలిసి బాతు కూర వండింది. ఇందులో రకరకాల మసాలాలు వేసి ఘుమఘుమలాడించింది. అంతేకాదు వీడియో మధ్యలో తనపై ట్రోల్స్ చేసే వారిక గట్టిగా ఇచ్చింది. ఆడాళ్లు రాజకీయాలు గురించి మాట్లాడొద్దని అంటున్నారు. ఆడాళ్లు అన్నింటా ఉంటారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఘుమఘుమలాడే బాతుకూరతో నోరు ఊరించేలా చేసింది. ఈ అమ్మడు యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుందట. ఇక శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.
ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి. ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది.అందులో తల్లి పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే. ఆమె మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కాస్త అదుపుతప్పినా కూడా.. సమస్య మాత్రం ఉందని అందరికీ అర్థమైంది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పారు. శ్రీ రెడ్డి చేసిన ఉద్యమంతో అందరిలోనూ కదలిక వచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.