Home » Entertainment » Sri Reddy Sensational Comments On Mega Family
Entertainment

Sri Reddy : నీచ‌మైన మాట‌ల‌తో ప‌విత్ర‌, ప‌వ‌న్‌, శ్రీరామ్ చంద్ర‌ల‌పై విరుచుకుప‌డ్డ శ్రీ రెడ్డి

Authored By
Sam C
The Telugu News | Updated on: July 4, 2022 5:31 pm
Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డి నుండి వ‌చ్చే బూతుల వ‌ర్షానికి అడ్డు అనేదే ఉండ‌దు. ఏదైన సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే వ‌చ్చేసి వారిపై చిందులు తొక్కే శ్రీ రెడ్డి ఇప్పుడు ప‌విత్ర లోకేష్‌పై విరుచుకు ప‌డింది. పవిత్రా లోకేష్, నరేష్ వ్యవహారం ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ అవుతోందో అందరికీ తెలిసిందే. నరేష్ నాలుగో పెళ్లి వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టడంతో వ్యవహారం మలుపులు తిరిగింది. తనకు విడాకులు ఇంకా ఇవ్వలేదని, అలాంటప్పుడు నాలుగో పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది.

Advertisement

ఇక మరో వైపు పవిత్ర భర్త సుచేంద్ర కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప‌విత్ర లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న స‌మయంలో ఎంట‌ర్ అయిన శ్రీ రెడ్డి ఫేస్ బుక్ వేదిక‌గా ఆమెపై దారుణంగా కామెంట్స్ చేసింది. నన్ను ఏడిపించిన వారంతా కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. నేను ఈ రోజు చాలా మాట్లాడటానికి వచ్చాను. మరీ ముఖ్యంగా అపవిత్రా లోకేష్ గురించి మాట్లాడాలి. నన్ను బాధపెట్టిన వారంతా కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. పిలిచినా పిలవకున్నా కూడా టీవీల ముందుకు వెళ్లి నా మీద కామెంట్లు చేశారు. వారు ఇప్పుడు అనుభ‌విస్తున్నారు. అపవిత్ర లోకేష్ అయినా, జీవిత రాజశేఖర్ అయినా ఇలా ఎంతో మంది ఎన్నో కేసుల్లో ఇరుక్కుపోతోన్నారు. ఇదంతా మీరు చేసుకున్న కర్మనే. నేను మంచిదాన్నా? కాదా? అన్నది పక్కన పెట్టేస్తే..

Sri Reddy Sensational Comments On MEGA Family

Advertisement

Sri Reddy : బూతుల ర‌చ్చ‌..

మీటూ ఉద్యమం అయితే తప్పు కాదు కదా? అని నిలదీసింది. ఏమే అపవిత్ర లోకేష్ దానా.. సిగ్గులేని దానా.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు.. తరువాత తిరగబడిపోతారు అంటూ నువ్ నా గురించి మాట్లాడావ్.. ఇప్పుడు అపవిత్రమైన లింకులు నువ్వు పెట్టుకున్నావ్.. బెంగుళూరు వచ్చి రమ్య అల్లరి చేస్తోందని గింజుకుంటున్నావ్.. అవతలి ఉన్న ఆడదాని బాధ నీకు బాధ కాదా? అని శ్రీరెడ్డి ఫైర్ అయింది. ప‌నిలోప‌నిగా శ్రీరెడ్డి మళ్లీ మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ గురించి నానా చండాలంగా మాట్లాడింది. నరేష్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్.. వాళ్లంతా ఏమైనా చేసుకుని.. కానీ వాళ్లు నన్ను గెలికారు.. నాకు టైం వస్తదని నేను మాట్లాడలేదు.. ఇప్పుడు టైం వచ్చింది.. మాట్లాడుతున్నా అంటూ జీవిత‌, ప‌వ‌న్, నాగ‌బాబు, చిరంజీవి, శ్రీరామ్ చంద్ర వంటి వారితో పాటు త‌న‌ని వ్య‌తిరేఖించిన వారందరిపై బూతులతో విరుచుకు ప‌డింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి