Home » Entertainment » Sri Reddy Serious Video On Pawan Kalyan About Niharika Divorce
Entertainment

Sri reddy : నిహారిక విడాకుల ప్రస్తావన తీసుకొస్తూ పవన్ కళ్యాణ్..పై శ్రీ రెడ్డి సీరియస్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: July 14, 2023 10:58 am
Advertisement

Sri reddy : నటి శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీపై ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూ ఉండండి అన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోవడంతో.. తన యూట్యూబ్ ఛానల్ లో శ్రీ రెడ్డి వరుస పెట్టి వీడియోలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లు ఆడవాళ్లు అంటే గౌరవం పబ్లిక్ సమావేశాలలో పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. అప్పట్లో తాను మెగా హీరోలకు చెందిన తల్లి గారిని ఏదో అన్నానని నామీద ఎగిరెగిరి పడ్డారు. మరి పవన్ కళ్యాణ్ పేక ముక్కలను మార్చినట్లు పెళ్ళాలను మార్చేస్తారడు. అలాంటి మీరు పత్తితి కబుర్లు చెబుతారు అంటూ శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ పై మండిపడింది.

Advertisement

ఊర్లో నీతులు సూక్తులు చెబుతారు గాని వాళ్ళ నిజ జీవితాలలో.. మాత్రం న్యాయంగా నడుచుకోవరు అని మండిపడింది. లా చదివిన లేడీలు కూడా.. పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయడం దురదృష్టం అని స్పష్టం చేసింది. అయితే తాను నమ్మేది కర్మ సిద్ధాంతం అని అది ఎవరిని వదలదు అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. సాంప్రదాయం సంస్కృతులు గురించి మీ ఆడవాళ్ళ ను పబ్ లకి పంపిస్తారు.. పరోక్షంగా నిహారిక పై కామెంట్లు చేయడం జరిగింది. తెలంగాణలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో పట్టుబడుతున్న డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసింది.

sri reddy serious video on Pawan kalyan About niharika Divorce

Advertisement

మెగా ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్లు పెళ్లిళ్లు చేసుకుని భర్తల కుటుంబాల పరువులు తీసేస్తున్నారు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా అసోసియేషన్ టైంలో తాను చేస్తున్న ఉద్యమానికి.. అడ్డుపడిన మెగా ఫ్యామిలీకి ఎక్కడా కూడా న్యాయం జరగదు అని శపించింది. రాజకీయాలలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వచ్చి చేసింది ఏమీ లేదని శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి