sri reddy special curry Video
Sri Reddy : ఒకప్పుడు సినిమాలలో సందడి చేసిన శ్రీ రెడ్డి ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ ఇష్యూతోతెగ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో రుచిచూపిస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా నల్లి బొక్కలకూర వండింది.
ఇన్నాళ్లు ఆంధ్రావాళ్ల కోసం వంటలు చేసిన శ్రీ రెడ్డి తెలంగాణ వాళ్ల కోసం ఇది చేసానని చెప్పుకొచ్చింది. నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కూర వండేసింది శ్రీరెడ్డి.ఈ కూర తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఘాటు అందాలతో మసాల కూర వండిన శ్రీ రెడ్డి వావ్ అనిపించింది. ఈ అమ్మడి వంటలకు సంబంధించిన వీడియోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. శ్రీ రెడ్డి ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది.
sri reddy special curry Video
ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది.ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది.ప్రస్తుతం తమిళనాడులో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం చాలా దగ్గరగానే ఉంటుంది. ఈ అమ్మడికి సంబంధించిన ఏ పోస్ట్ అయిన వైరల్ అవ్వాల్సిందే మరి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.