Sri Reddy : బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ అయితే టాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్ శ్రీ రెడ్డి అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఈ అమ్మడు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా స్పందిస్తుందేమో కానీ.. వైసీపీ పార్టీపై ఈగ వాలిందన్నా అరక్షణం ఆలోచించదు నటి శ్రీ రెడ్డి. పార్టీ ఫైర్ బ్రాండ్‌లు ఎంతమంది ఉన్నా.. శ్రీరెడ్డి ఇచ్చే కౌంటర్లు మామూలుగా ఉండవు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతరులపై తెగ విరచుకుపడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే ఇటీవల మాత్రం కాస్త తిట్ల పురాణం తగ్గించి యూట్యూబ్, సోషల్ మీడియాల వేదికగా వినోదం పంచుతూ నెటిజన్స్‌ని అలరిస్తుంది.
శ్రీ రెడ్డి వీడియో షేర్ చేసిందంటే అది కొద్ది క్షణాలలో వైరల్ కావల్సిందే. తాజాగా శ్రీ రెడ్డి చీరకట్టులోనే పరువాలన్నింటిని ఆరబోస్తూ కుర్రకారు మతులు పోయేలా రచ్చ లేపింది. శ్రీ రెడ్డి అందచందాలను చూసి నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఆ అందాలని చూస్తుంటే అర్ధరాత్రులు నిద్ర పట్టడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీ రెడ్డి ఇటీవల యూట్యూబ్‌ని హీటెక్కిస్తుంది. రకరకాల వంటలతో పాటు మధ్య మధ్యలో ఓవర్ డోస్ ఎక్స్ పోజింగ్ జతచేసి.. తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటుంది. ఇక తన ఫాలోవర్స్‌కి బోర్ కొట్టించకుండా..
సుఖ సంసారపు సూత్రాలను చెప్పేస్తూ డాక్టర్ సమరంకి జూనియర్‌లా మారింది. ఇటీవల శ్రీరెడ్డి తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తూ కన్నీరు పెట్టుకుంది. ‘గత మూడేళ్లుగా యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ జీవితాన్ని నిలబెట్టుకున్నా.. ఎంతో మంది నన్ను పెళ్లి చేసుకుంటామని వచ్చినా.. ప్రేమిస్తున్నానని చెప్పినా ఎవరినీ నమ్మలేదు. నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో అందిరినీ కర్మ వదిలిపెట్టదు. నాకు టాలెంట్ ఉంది. కానీ అవకాశాలు రాకుండా చేశారు..’ అంటూ శ్రీరెడ్డి కన్నీళ్లతో తన ఆవేదనను చెప్పుకుంది.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.