Home » Entertainment » Sri Reddy Tasty Chicken Curry Video On Youtube
Entertainment

Sri Reddy : అదిరిపోయే అందాలు చూపిస్తూ అంకాపూర్ చికెన్ క‌ర్రీ వండిన శ్రీరెడ్డి

Authored By
Sam C
The Telugu News | Published on: November 2, 2022, 1:00 pm
Advertisement

Sri Reddy : కాంట్ర‌వ‌ర్సిష‌యల్ క్వీన్‌గా, వైసీపీ వీరవిధేయురాలిగా పేరు తెచ్చుకున్న భామ‌ శ్రీ రెడ్డి. ఈమె బూతుల పంచాంగం విప్పితే మాములుగా ఉండ‌దు. ఈ అమ్మ‌డు త‌న‌కు న‌చ్చిన వారిని నెత్తి మీద పెట్టుకొని న‌చ్చ‌నివారితో చెడుగుడు ఆడేస్తూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ మాట్లాడటం లేదు. గతంలో జగనన్న జోలికి ఎవ్వడొచ్చినా నోటికి పదును పెట్టిన ఆమె కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటూ వంటల వీడియోలు చేసుకుంటోంది. ముఖ్యంగా యూట్యూబ్ వేదిక‌గా వెరైటీ వంట‌కాలు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి తెలంగాణ స్టైల్‌లో అంకాపూర్ చికెన్ క‌ర్రీ వండింది.

Advertisement

ఇందు కోసం వెరైటీ దినుసులు సిద్ధం చేసుకొని ఘుమ‌ఘుమ‌లాడే కూర వండింది. రుచిక‌ర‌మైన ఈ కూర‌ని టేస్ట్ చూశాక శ్రీరెడ్డి ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ మాములుగా లేవు. ఈ అమ్మ‌డు మ‌ధ్య‌లో మ‌ధ్య‌లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అందాలు ఆర‌బోత ఇలా తెగ రెచ్చిపోయింది. ఈ చికెన్‌ని విదేశాల‌కి కూడా తీసుకుపోతార‌ని చెప్పెకొచ్చింది శ్రీరెడ్డి. మోత్తానికి రుచ్చిక‌ర‌మైన వంట‌కం చేసిన శ్రీరెడ్డి నోరూరింపజేసింది . అప్పుడ‌ప్పుడు వంట చేసిన కూడా శ్రీరెడ్డి మాత్రం వ్యూస్ భారీగా రాబ‌డుతుంది. ఈ అమ్మ‌డు యూట్యూబ్ ద్వారా 7 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ని టాక్.

Sri Reddy tasty chicken curry video on youtube

Advertisement

Sri Reddy : రుచిక‌ర‌మైన వంట‌కం

ఇక ఎప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే విరుచుకుప‌డే శ్రీరెడ్డి ఇటీవ‌ల ప‌వ‌న్‌కి కాస్త స‌పోర్ట్‌గా మాట్లాడుతూ వార్త‌ల‌లోకి ఎక్కింది. వైసీపీ పార్టీ మద్దతుదారుడైన బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని, ఆయన భార్యాపిల్లలను తీవ్రంగా దూషిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ను బండ బూతులు తిడుతూ.. ఆయన భార్యా పిల్లలను తనకు అప్పగించాలని నోరు పారేసుకున్నాడు. ఈ వీడియోకు కౌంటర్ గా శ్రీ రెడ్డి తన స్టైల్ లో మండిపడింది. నువ్ ఏ పార్టీలో ఉన్నా సరే.. ఆడవాళ్లు, పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా నా కొడకా అంటూ అనీల్ కుమార్ ను హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో వదిలింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి